Advertisement
మైక్ ఉన్నదే పాటే లేదు
డప్పు ఉన్నదే బీట్ ఎహ్ లేదు
స్పీకర్ ఉన్నదే పెప్పే లేదు
స్టేజి ఉన్నదే స్టెప్ ఏ లేదు
Advertisement
వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ
వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ
పంచ్ ఉన్నదే కౌంటర్ లేదు
సర్కిల్ ఉన్నదే సెంటర్ లేదు
ఈడు లోపల ఈలే లేదు
ఎవడి లోపల గోలే లేదు
వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ
హే వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ
రాగం ఉంది రంభే లేదు
రంగు ఉన్నదీ పొంగే లేదు
బ్యాండ్ ఉన్నది
సౌండ్ ఎహ్ లేదు
గ్యాంగ్ ఉన్నదీ
బాంగ్ ఎహ్ లేదు
మెఝువని ఉంది
మొఝువని లేదు
వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ
అరేయ్ వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ అయ్యో
టీజర్ చూసి మోసపోయి
సినిమా కెళ్ళి బుక్ అయినట్టు
రేటింగ్ చూసి రెచ్చిపోయి
డిన్నర్ కెళ్ళి లాక్ అయినట్టు
క్రేజ్ చూసి మోజుపడి
చైనా ఫోన్ కి ఫూల్ అయినట్టు
ఆఫర్ ఉంటె ఆశపడి
ఆన్లైన్ మనీ బ్లాక్ అయినట్టు
వెల్కమ్ పోస్టర్ ఉంది కానీ
పార్టీ ఊసే లేదు
డిస్కో డాన్స్ ఉంది కానీ
జ్యోతి లక్ష్మి లేదు
గ్లామర్ బోలెడు ఉంధి
ఓహ్ గ్రామర్ అంటూ లేదు
రాతిరి మొత్తం ఉంది
జాతర జాగరమే లేనే లేదు
వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ
అరేయ్ వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ మా మా మా
ఆ పండగెలా తెచ్చుకున్న
1000 వాలా తుస్సన్నట్టు
కళ్ళు తాగి కోతి పిల్ల
లొల్లే మరచి తొంగునట్టు
పవర్ బ్యాంకు ఫుల్ గున్న
ఛార్జింగ్ కేబుల్ కట్ అయినట్టు
ఫ్రైడే రోజు పబ్ ఉన్న
డ్రై డే అంటూ బోర్డు ఎత్తినట్టు
గ్రూప్ ట్రూప్ ఉంది
ఓహ్ ఊపు లేనే లేదు
బార్ బీర్ ఉంది
ఏ జోరు లేనే లేదు
మ్యటర్ -యూ బోలెడు ఉంది
ఓహ్ మీటర్ అంటూ లేదు
ప్రాణం పంచె స్నేహం ఉంది
మనసే పంచె మార్గం లేదు
వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ
హయ్యో వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మా
వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ మా మా మా
వాట్ అమ్మ వాట్ ఐస్ థిస్ అమ్మ మా మా మా