2017

వెల్కమ్ బ్యాక్ టూ లవ్

welcome back to love malli

🎬 Malli Raava
వెల్కమ్ బ్యాక్ టూ లవ్
Advertisement
వెల్కమ్ బ్యాక్ టూ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ ఓహ్ మై లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ హే
Advertisement

కలవనిదేయ్ దొరికేనులేయ్ దొరికేనులేయ్ దొరికేనులేయ్ తగిలినదేయ్ తగిలేనులేయ్ గుర్తులిలా కదిపేనులెయ్ విధి అస్సలేయ్ అడగనిదేయ్ పిలిచెనులేయ్ వలచానులెయ్ కళలు ఇలా కలిసెను లే నిదురోదిలి కలిసెను లే
మిస్ అయన సంతోషం మిస్సమ్మ తెచ్చును గ ఇరుకిరుకు గోడలలో వెలుగెయ్ తానే కలవనిదేయ్ దొరికేనులేయ్ దొరికేనులేయ్ దొరికేనులేయ్ తగిలినదేయ్ తగిలేనులేయ్ గుర్తులిలా కదిపేనులెయ్
ఈజీ పాలసీ నే నమ్ముకో స్ట్రెస్ అంత అమ్ముకో సైడ్ కింకా తప్పుకో క్రేజీ స్టైల్ నే పెంచుకో వర్రీస్ పంచుకో గ్లాస్ లో కలుపుకో తీసుకో ఓహ్ ఫ్రీ తిప్పానే తప్పుకోరా పార్కునేయ్ చేయ్ ఓవర్ ఆక్షన్ ఏ ఒహ్హ్ పిల్లనీ చేసుకోరా ఫ్రెండ్ నే లైన్ వేసి చక్క గ టేక్ ఏ బ్రేక్ పోసిషన్ నేంత మారుతువున్న ఇంపోజిషన్ ఏ మారదు కన్నా కండిషన్ ఎంత హాట్ గ ఉన్న ఎస్కేప్ అయ్యేపోరా
బిల్డుప్ లెన్ని ఇచ్చిన గానీ అమ్మాయి గారు ఇంప్రెస్స్ కారు ఇవాళో రేపో కాదనుకున్న దరి కి వస్తారు వెల్కమ్ బ్యాక్ టూ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ ఓహ్ మై లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ వెల్కమ్ బ్యాక్ టూ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ ఓహ్ మై లవ్ లవ్ లవ్ లవ్ లవ్ లవ్ హేయ్ ఒహ్హ్హ్హ్ఒహ్హ్ ఒహ్హ్ ఒహ్హ్ ఒహ్హ్ ఒహ్హ్ ఒహ్హ్
Cast & Crew
🎤SingersHemachandra
✍️LyricsKrishna Kanth
⭐HeroSumanth
🎬DirectorGowtam Tinnanuri