Advertisement
చీకటే చాలదా
ధర్మముకే పాటరా
మాధవా రావుగా
మరచితివేమో మాటనీ
Advertisement
వసితం.. భూమి
రుధిరం.. సీమే
నరకం.. ఈ జగమే
చరితే.. కూలే
నీయతే.. లేదే
సమయం.. దేనికిలే
ఇది కాదా కలి కాలం
ఇక చాలీ పెను శాపం
పెరిగేనా మహా పాపం
సరిపోదా నరమేధం
మాధవా రావుగా...