Advertisement
ఎవరెస్ట్ హేయిట్ ఏ చాలదే
పసిఫిక్ లోతే చెల్లదే
కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు
మనసులో స్మైల్ కె ఓ స్కేల్ ఎందుకు
Advertisement
ఎవరెస్ట్ హేయిట్ ఏ చాలదే
పసిఫిక్ లోతే చెల్లదే
కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు
మనసులో స్మైల్ కె ఓ స్కేల్ ఎందుకు
అరేయ్ ఎక్ససిట్మెంట్ కె ఎక్సమ్ప్లె ఐ ఐ
పద ముందుకు
వున్నది ఒకటే జిందగీ
చూసేద్దాం దాని సంగతి
వున్నది ఒకటే జిందగీ
చూసేద్దాం దాని సంగతి
లైఫ్ ఏ ఒక పాఠశాల
కష్టం నష్టం
మన బెంచ్ మేట్స్ ఏ
ఎన్నో అనుభవాల
మన పయనాలే
మొత్తం బెంచ్ మర్క్స్ ఏ
చిరు చిరు గొడవల
పిడుగులా వానొచ్చినా
మన చెలిమను గొడుగును దాటొచ్చిన
మన అడుగులు కలిపినా
ఓ నిచ్చెనేస్తే హాఁ హాఁ
ఒడి దుడుకుల్లో
రైడింగ్ చేసే
రంగు రంగు సైకిల్ లాగ
వున్నది ఒకటే జిందగీ
చూసేద్దాం దాని సంగతి
వున్నది ఒకటే జిందగీ
చూసేద్దాం దాని సంగతి
కడదాం ఓ కొత్త కంట్రీ
స్నేహం కోసం ఖండాలు దాటి
పెడదాం ఓ కొత్త పార్టీ
ఫ్రెండ్షిప్ అంటూ మరి పేరు పెట్టి
డేట్ అఫ్ బర్త్ ని మార్చే వీలుండదే
మన జర్నీ ఎండ్ కి డేట్ ఉండేదే
దాని మధ్యన లైఫ్ ని
గిఫ్ట్ గ ఫీల్ అవుదాం
ఆ గిఫ్ట్ ని ఇచ్చే ఫ్రెండ్ తో కలిసి
జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం
వున్నది ఒకటే జిందగీ
చూసేద్దాం దాని సంగతి
వున్నది ఒకటే జిందగీ
చూసేద్దాం దాని సంగతి