1993

ఉలికి పడకు

vuliki padaku major

🎬 Major Chandrakanth
ఉలికి పడకు
Advertisement
ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాలా సరసమాడే సమయంఇపుడా ఆపవే నీ గోల
Advertisement

ముద్దులతోనే రుద్దు రుద్దు మద్దెల తాళం వద్దు వద్దు సరసుడవే ఏ ఏ
ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాలా సరసమాడే సమయంఇపుడా ఆపవే నీ గోల
పెళ్ళయ్యి ఇన్నాళ్లు కావొచ్చేనమ్మా మొగుడుండి ఏ ఆట ఆడించాడమ్మా పేచీకి రానంటే ఓ ముద్దుగుమ్మ పేకాడుకుందాము కాసేపు ఓయమ్మా
ముక్కాటకొస్తావా ఉయ్యాలో సై నీ ఆట కట్టిస్త ఇయ్యలో ఓకేంత చెప్పమ్మా ఉయ్యాలో ఆ కౌంట్ నీకెంత ఇయ్యలో
ముద్ద్దుకు కౌంట్ వద్దు వద్దు హద్దులు దాటే పొద్దు పొద్దు మగసిరివే ఏ ఏ
ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాలా సరసమాడే సమయంఇపుడా ఆపవే నీ గోల
ముస్తాబు అయ్యారు అమ్మాయిగారు ఎం చేయమంటారో చెబుతారా మీరు అత్తరు బుడ్డికి అబ్బాయిగారు సీల్ ఊడదీస్తారా శ్రీవారు మీరు
అందాక వచ్చాక ఉయ్యాలో నీకు అగచాట్లు తప్పేనా డియ్యాలో దొంగోడు దొంగోడే ఉయ్యాలో నాకు లొంగను అంటాడే ఇయ్యలో
సద్దుకు పోతే ముద్దు ముద్దు అత్తరు తీసి రుద్దు రుద్దు సొగసరివే ఏ హా
ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాలా సరసమాడే సమయంఇపుడా ఆపవే నీ గోల
Cast & Crew