2015

ఒదొద్దు అనుకుంటూ

vodhodhu anukuntu jyothi

🎬 Jyothi Lakshmi
ఒదొద్దు అనుకుంటూ
Advertisement
ఒదొద్దు అనుకుంటూ ఉన్న నచ్చేసావు ఇవ్వొద్దు అనుకున్న మనసే లాగేశావు మనసన్నాకా మనసు పడదా నచ్చేసాక బయటపడదా ఇచ్చేదాకా కళాతపడదా ఇచేసాకే కుదుటపడదా ఇక నాలో నిన్ను నీలో నన్ను చూదాం సాథియా సాథియా సాథియా
Advertisement

నిన్న మొన్న నువ్వు నాతో ఉన్న ప్రియమార పిలిచిఆన గురుతే లేదుగా నీతో ఉన్న క్షణకాలం ఐన బహుమానం అనుకుంటూ బతికేస్తానుగా నీ వల్లనే తెలిసిందిలే ప్రేమన్నదొకటుందని ఒదొద్దు అనుకుంటూ ఉన్న నచ్చేసావు ఇవ్వొద్దు అనుకున్న మనసే లాగేశావు మనసన్నాకా మనసు పడదా నచ్చేసాక బయటపడదా ఇచ్చేదాకా కళాతపడదా ఇచేసాకే కుదుటపడదా ఇక నాలో నిన్ను నీలో నన్ను చూదాం సాథియా సాథియా సాథియా
నేనేమన్నా నీకోపం రాధ నేనంటే అంతిష్టం ఏంటో చెప్పవా నాలో ప్రాణం నువ్వయ్యాక కోపాలు తాపాలు దరికే రావుగా ఆనందమే ఆపేదెలా కన్నీరులా జారగా ఒదొద్దు అనుకుంటూ ఉన్న నచ్చేసావు ఇవ్వొద్దు అనుకున్న మనసే లాగేశావు మనసన్నాకా మనసు పడదా నచ్చేసాక బయటపడదా ఇచ్చేదాకా కళాతపడదా ఇచేసాకే కుదుటపడదా ఇక నాలో నిన్ను నీలో నన్ను చూదాం సాథియా సాథియా సాథియా
Cast & Crew
🎤SingersPranavi ,  Venu
✍️LyricsBhaskarabhatla
🎵MusicSunil Kashyap
⭐HeroSatyadev
💫HeroineCharmme Kaur
🎬DirectorPuri Jagannadh