2026

వినర వినర

vinara vinara sing

🎬 Sing Geetham
వినర వినర
Advertisement
వినరా వినరా చెబుతా ఇవరంగా మా పల్లె కథ గాలి నీరు అంతే స్వత్చంగా మనిషున్న కథ
Advertisement

పుట్టిన బిడ్డకు చెట్టుని నాటుకునే మనసున్న కథ మొక్కది మనిషిది ప్రాణం ఒక్కటనే మా అడవి కథ
మా మంచి కోరేటి దేవతా శైలజమ్మది ఈ కథ మా ఊరి దైవం కుబేరుడే రాసిన కథ ఊహకు అందదు కదా
వినరా వినరా చెబుతా ఇవరంగా మా పల్లె కథ గాలి నీరు అంతే స్వత్చంగా మనిషున్న కథ
పుట్టిన బిడ్డకు చెట్టుని నాటుకునే మనసున్న కథ మొక్కది మనిషిది ప్రాణం ఒక్కటనే మా అడవి కథ
హేలే యేలే యెలేలే హేలే హేలే యేలేలే లేలేలే హేలే యేలే యెలేలే హేలే హేలే యేలేలే లేలేలే...
సల్లగున్నా ఊరిలోకి రాహువే అడుగేశాడో రోజున మట్టిలోన పసిడి పైనా వాడి కన్నే పడ్డది ఆ వేలనా
నేలనే అమ్మ లాగా నమ్మి నీకేమి లాభం భూమి రొమ్ముల్ని చీల్చి బంగారం ఇస్తాను అన్నాడు వాడే
నీవు కూర్చున్న కొమ్మే నరికితే లేదు జన్మే అంది మా శైలజమ్మ ధీటుగా
వినర వినర చెబుతా ఇవరంగా మా పల్లె కథ ఆ తరవాతే మొదలయ్యింది కదా అసలైన కథ
పుట్టిన బిడ్డకు చెట్టుని నాటుకునే మనసున్న కథ మొక్కను మనిషిని వేరుగ చూసేలా మారింది కల...
Cast & Crew