Advertisement
వెంకటేశ శ్రీనివాస శేషశైలవాసా
మాధవ కేశవా మధుసూధనా
మాధవ కేశవా మధుసూధనా
Advertisement
నంద నందన నరహరి నారాయణ
పరంధామ పాఱందమా పరమానంద
అచ్యుత అనంత గోవిందా
అచ్యుత అనంత గోవిందా
వేయి నామాల వాడ వెంకటేశుడా
మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ
వేయి నామాల వాడ వెంకటేశుడా
మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ
కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా
మురహర నగధరా మురళీధర
శ్రీకర శ్రీధర శ్రిత మందార
సర్వేశ్వరా పరమేశ్వర శాంతాకార
శంక చక్ర ధర సప్త శైలేశ్వర
సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా
సూర్యుడవయ్యా
అజ్ఞానపు చీకట్లను ఆన్చేధవయ్య
మాధవ కేశవా
అభిషేక సేవలో మురిసేవాయ
మురిసేవాయ
ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా
శ్రీకర శ్రీధర
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ
కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా
పద్మనాభ హ్రిషికేశ పద్మనాభ హ్రిషికేశ
పన్నగ శయన
పరశురామ బలరామ రఘుకుల రామ
పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష
వామన వాసుదేవ వాంఛిత వరద
వెయ్యి నామాల వాడ వెంకటేశుడా
మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ
నిజ పాద దర్శనము
నిలిచేవాయ నిలిచేవాయ
నీ పదాలే దిక్కు అని చాటెదయ్యా
అచ్యుత అవ్యయా
నేత్ర దర్శనాన్ని మాకు
యిచ్చేవయ్యా యిచ్చేవయ్యా
మంచి మార్గమున మమ్ము నడిపేవాయ
మురహర నగధరా కోటి కోటి దండాలయ్యా
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ
కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా
వేయి నామాల వడ వెంకటేశుడా
మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ
కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా