2017

వేయి నామాల వాడ

veyi naamaala vaadu om namo

🎬 Om Namo Venkatesaya
వేయి నామాల వాడ
Advertisement
వెంకటేశ శ్రీనివాస శేషశైలవాసా మాధవ కేశవా మధుసూధనా మాధవ కేశవా మధుసూధనా
Advertisement

నంద నందన నరహరి నారాయణ పరంధామ పాఱందమా పరమానంద అచ్యుత అనంత గోవిందా అచ్యుత అనంత గోవిందా
వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా మురహర నగధరా మురళీధర శ్రీకర శ్రీధర శ్రిత మందార సర్వేశ్వరా పరమేశ్వర శాంతాకార శంక చక్ర ధర సప్త శైలేశ్వర
సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకట్లను ఆన్చేధవయ్య మాధవ కేశవా
అభిషేక సేవలో మురిసేవాయ మురిసేవాయ ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర
కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా
పద్మనాభ హ్రిషికేశ పద్మనాభ హ్రిషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరద
వెయ్యి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ
నిజ పాద దర్శనము నిలిచేవాయ నిలిచేవాయ నీ పదాలే దిక్కు అని చాటెదయ్యా అచ్యుత అవ్యయా నేత్ర దర్శనాన్ని మాకు యిచ్చేవయ్యా యిచ్చేవయ్యా
మంచి మార్గమున మమ్ము నడిపేవాయ మురహర నగధరా కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా
వేయి నామాల వడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడ కోటి కోటి దండాలయ్యా కోనేటిరాయడ కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా
Cast & Crew
🎤SingersRamya Behara
✍️LyricsVedavyasa
HeroNagarjuna
🎬DirectorK. Raghavendra Rao