1993

వేణువై వచ్చాను

venuvai vachanu mathru devo

🎬 Mathru Devo Bhava
వేణువై వచ్చాను
Advertisement
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి
Advertisement

మమతాలన్నీ మౌన గానం వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి
మాతృదేవోభవ మాతృదేవోభవ పితృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ ఆచార్యదేవోభవ
ఏడు కొండలకైనా బండ తానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే ఏడు కొండలకైనా బండ తానొక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలత లో వెలుగుని కానక నేను మేననుకుంటే యదా చీకటే
హరీ హరి హరి హరి రాయినై ఉన్నాను ఈ నాటికి రామ పాదము రాక ఏ నాటికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి
Cast & Crew
✍️Lyricsveturi
💫HeroineMadhavi , Nassar
🎬DirectorK. Ajay Kumar