2012

వెన్నంటే ఉంటున్నా

vennante untunna andala

🎬 Andala Rakshasi
వెన్నంటే ఉంటున్నా
Advertisement
వెన్నంటే ఉంటున్నా కడదాకా వస్తున్నా నా ప్రాణం నీదన్నా ప్రేమ నీ నవ్వుల తానాన నేనెపుడో పడిపోయా తప్పంతా నీదేగా ప్రేమ అరకొరగా సరిపోనా కసరకలా సరే పోనా కోపంగా చూస్తున్నా నీ నవ్వై నే రానా
Advertisement

బస్సెక్కిన నెరజాణ ఆకే దిల్ మే బస్ జానా మిస్సయిన మిస్సైల్‌లాగ నాపై ఫైరేలా అటు ఇటు ఎటు పరిగెడుతున్నా వెనుతిరిగితే నేనే ఉన్నా అలుపెరుగని సూర్యుణ్నేనే నాతో పంతాలా పారిపోతే నువ్వు డే టైమ్‌లో ఉన్నట్టేలే నా ఒళ్లో జారిపోతే రాతిరి రహదారుల్లో మూనై రానా మఫ్టీలో కదిలించే నిదురవనా బాధించే హాయినవనా కలబడితే గెలుపవనా విసురుగ నన్నే విసిరేసినా నను తరిమే తరమవునా నిను తడిమే తరమవనా
చుక్కల్లో దాక్కున్నా నీ పక్కన నేనున్నా ఉరికే నది ఎటుచూస్తున్నా నే లేనా ఊ అంటే నిజమౌతా కాదంటే కలనౌతా వద్దన్నా ఎదురౌతా లేమా స్వర్గంలో నేనుంటా నీకోసం చూస్తుంటా మొదలైన మరుజన్మ మారదులే నీ ఖర్మ
Cast & Crew
🎤SingersRanjith
✍️LyricsKrishna Chaitanya
🎵MusicRadhan
💫HeroineLavanya Tripathi
🎬DirectorHanu Raghavapudi