2017

వీడే వీడే

Veede Veede

🎬 Jaya Janaki Nayaka
🎤 Kailash Kher🎵 Devi Sri Prasad✍️ Sri Mani
Advertisement
విల విల విల వాలే పొద్దుకు రంగులు మల్లి ఉదయించేలా భగ భగ భగ సూర్యుడి హేళ
Advertisement

జల జల జల జారే కన్నుల గంగ జలముల పరుగగేలా ధగ దగ ధగ వీరుడి ఓలా
అగ్గి శిఖలలోన చిక్కిన మల్లె మొగ్గ కోసం మంచు కెరటమై దూసుకువచ్చిన సైనికుడు సైనికుడు
కత్తి కొనాలలోన చిక్కిన పావురాయి కోసం ప్రాణ కవచమై రణముకు వచ్చిన రక్షకుడు రక్షకుడు
గుండెలోతులో తెగిన గాయమై తగువు న్యాయమై వచ్చాడు కంచు కోటాలో రాకుమారి పెదవంచులపై చిరు నవ్వావుతాడు
వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్షకుడే వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే వీడే వీడే నిను హరివిల్లుగా మారుస్తాడే వీడే వీడే నీ బలము బలగం వీడే
పారేసావో పాతేసావో నీ ధైర్యం వెతికిచ్చే వాడు దాచేసావో కాల్చేసావో నీ కలలన్ని బ్రతికించే వాడు
నువ్వు మరిచిన నిన్ను మరవని జ్ఞాపకంగా తిరిగొచ్చాడు నిన్ను వలచిన పడమరంచుకొన కంచునా మొలిచిన తూరుపు వీడు
వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్షకుడే వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే వీడే వీడే నిను హరివిల్లుగా మారుస్తాడే వీడే వీడే నీ బలము బలగం వీడే
విల విల విల వాలే పొద్దుకు రంగులు మల్లి ఉదయించేలా భగ భగ భగ సూర్యుడి హేళ
జల జల జల జారే కన్నుల గంగ జలముల పరుగగేలా ధగ దగ దగ వీరుడి ఓలా
ఓ అమ్మ ఓడై ప్రేమందించి నీ హృదయం లాలించే వాడు ఓ బ్రహ్మ ముడై ఈ సంకెలని నీ శత్రువుని చేధించేవాడు
ముగిసి పోయిన నుదిటి రాతనే మలుపు తిప్పు మొదలవుతాడు సగము వెన్నెల సగము జ్వాలాగా రగిలే ప్రేమకి కిరణం వీడు
వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్షకుడే వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే వీడే వీడే నిను హరివిల్లుగా మారుస్తాడే వీడే వీడే నీ బలము బలగం వీడే