2011

వయ్యారి నిన్ను

vayyari ninnu nenu naa

🎬 Nenu Naa Rakshasi
వయ్యారి నిన్ను
Advertisement
వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరచిపోయా నీ వంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరచిపోయా నీ వంపుసొంపు చూసి నాలో నేను మురిసిపోయా ఇలాగ ఎదురురాగా పలకరించా కలవరించే అందాల రాజహంస నడక చూసి పరవసించ పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో నీ ప్రేమ లోన పడితినమ్మో
Advertisement

మిల మిల మెరుపుతీగ దరికి రాగ దిల్ తో బెహలా మతిచెడి పలువిధాల వలపు రేగేయ్ ముజహ్కో పెహల మిల మిల మెరుపుతీగ దరికి రాగ దిల్ తో బెహలా మతిచెడి పలువిధాల వలపు రేగేయ్ ముజహ్కో పెహల కులాసా కులుకు తార అలుకుమాని పలుక వేళా బడాయి తగదు బేలా వగలమని వినవదేలా పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో నీ ప్రేమ లోన పడితినమ్మో
నడకలు హొయలు మీరా ఇలాకూజారే జగన తార కదిలేరో సుగుణశీల అలవికాని అభినయాల నడకలు హొయలు మీరా ఇలాకూజారే జగన తార కదిలేరో సుగుణశీల అలవికాని అభినయాల కల్లోలమయ్యి మునిగి ఉల్లా మెల్ల మోహనాల సమ్మోహనాలు కలిగి తనివితీరా తంబీ డోలా పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో పడితినమ్మో నీ ప్రేమ లోన పడితినమ్మో
Cast & Crew
✍️LyricsVishwa
🎵MusicAnup Rubens
💫HeroineIleana D'Cruz
🎬DirectorPuri Jagannadh