Advertisement
రా వెన్నెల్లో వర్షంలా
రా వర్షంలో వెన్నెల్లా
అందాలిలా అందాయిగా
తాగిపోరా ఓ మనోహరా
Advertisement
నీ ఏకాంతం నాదేరా
నా ఏదైనా నీదేరా
వందేళ్ళిలా ఉండాలిరా
మొత్తం నువ్వే నా సొంతం కారా
నీ కురులతో సూర్యున్నే కప్పేసి
రేయల్లే మార్చావుగా
నా మనసుకే రెక్కల్నే కట్టేసి
ఆశల్లో విసిరావుగా ఆ ఆ
హే ఫాలింగ్ నీ ఒళ్ళో
హే ఫ్రీజింగ్ కౌగిట్లో
హే బ్రీతింగ్ నీ ఊపిరిలో
హే ఇన్నాళ్ళు సోలో
హే ఈరోజే ఫ్లో లో
హే అవుతున్నా నిను ఫాలో
ర తారారా తార తరరారా
నన నాన్నన్నాననన
ర తారారా తార తరరారా
నన నాన్నన్నాననన
నీ కౌగిళ్ళు దాటి
కాలం ఉన్నదా
నీ నీడల్ని దాటి
లోకం ఉన్నదా
నీ బొమ్మే గుండెల్లో స్కెచ్చై
నువ్వంటే నాకే పిచ్చై
ఏ మచ్చ లేనట్టి
చందమామవు నీవో
కలలాగినా అలలాగినా
ఈ దారినా
మన అడుగాగునా ఆ ఆ
హే ఫాలింగ్ నీ ఒళ్ళో
హే ఫ్రీజింగ్ కౌగిట్లో
హే బ్రీతింగ్ నీ ఊపిరిలో
హే ఇన్నాళ్ళు సోలో
హే ఈరోజే ఫ్లో లో
హే అవుతున్నా నిను ఫాలో
ర తారారా తార తరరారా
నన నాన్నన్నాననన
ర తారారా తార తరరారా
నన నాన్నన్నాననన