2014

వద్దంటూనే

vadhantune i am in love run raja

🎬 Run Raja Run
వద్దంటూనే
Advertisement
వద్దంటూనే నిన్ను వద్దంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రానమిచ్చేంతగా నాకు నచ్చావురా ఉన్న మాటిది నిజమున్న మాటిది అన్న మాటిది మనసున్న మాటిది ప్రేమగా నిన్ను చేరగా ఆరాట పడుతోంది
Advertisement

నాలోనే ఉన్న తెలియలేదు ఏ సడి లేని అలజడి గుండెల్లో నిండి నిండి ఉప్పొంగి పొంగి పొంగి నీవైపు పరుగులు తీసిందిలా ఓ మాట నన్ను అడగలేదు అదుపు లేని మానసిది నువ్వంటే నచ్చి నచ్చి ఎంతెంతో ఇష్టం వచ్చి నీ చెంత చేరుకుంది ఈరోజిలా చూస్తూ చూస్తూనే నేను నీ సొంతమైనా గుర్తించలేదే కన్ను ఏ కొంచెమైనా వెనెల్లో నేనే నేను నిన్నిలా ప్రేమిస్తున్న నీ మాయ దయ వలన ఐఎం ఇన్ లవ్ బేబీ ఐఎం ఇన్ లవ్ బేబీ ఐ ఎం ఇన్ లవ్ బేబీ ఐ ఎం ఇన్ లవ్ ఐ ఎం ఇన్ లవ్ బేబీ ఐ ఎం ఇన్ లవ్ బేబీ ఐ ఎం ఇన్ లవ్ బేబీ ఐ ఎం ఇన్ లవ్
నీ పేరు పలికే పెదవి నేడు పులకరింతల పువ్వయ్యింది నీలో అదేదో ఉంది నన్నేదో చేసేసింది న చుట్టూ లోకం నీలా కన్పిస్తుంది నీ జంట నడిచే అడుగు చూడు గాల్లోనే తేలే గువ్వయింది నువ్వంటే తెలిసే కొద్ది నీలో నిను కలిసే కొద్ది నిన్నింకా ప్రేమించాలని అన్పిస్తుంది నీ నీడలోనే నాకు ఆనందం ఉంది నూరేళ్ళకు నేను నాలోన బంధీ ఏ ఒక్క క్షణమిక నీ తోడు విడువక నీలోనే సగంవనా వదంటూనే నిన్ను వదంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రానమిచ్చేంతగా నాకు నచ్చావురా ఉన్న మాటిది నిజమున్న మాటిది అన్న మాటిది మనసున్న మాటిది ప్రేమగా నిన్ను చేరగా ఆరాట పడుతోంది
Cast & Crew
🎤SingersChinmayi Sripada
✍️LyricsRamajogayya Sastry
HeroSharwanand
💫HeroineSeerat Kapoor
🎬DirectorSujeeth