Advertisement
ఊరికే చెలి చిలక
గొడవే ఇక పడకాయ
నల్ల జోడు కళ్ళకెట్టి
చూపే మరిచావా
ఎత్తు జోళ్ళు కాళ్ళకేసి
నేలెయ్ విడిచావా
Advertisement
ఇంతా దూరమైన పోవే
ఎంతపడి నే రానే
ఎండిపోతే ఎనకాకి నువ్వు రావా
నా గుండె నీ గూడె మరిచావా
సురుక్కుమన్న పైకే
నీ మనసే వెన్నెలే వె
కొరుక్కు తిన్నానా నేనే
కిష్టున్నాయి కరిగేపోవే
అరేయ్ సురుక్కుమన్న పైకే
నీ మనసే వెన్నెలే వె
కొరుక్కు తిన్నానా నేనే
కిష్టున్నాయి కరిగేపోవే
బొంగరంలా మూతే తిప్పేసి
పరుగే తీయికీ
గింగిరాలు కొట్టి వస్తున్నా
పరుగే తీయికే
ఉంగరాన్ని తొడిగే వేలి ఇయ్యి
బంగారంలా ఏలుకుంటానే
ఎర్రని కోక్ చూసి
యెంత నువ్వు రాకో
ఇవ్వరని అనుకున్నవేమో ఏంటసలు
ఏటిలో సేపను కాను
వాళ్లకు దొరికేయను
పొగారికే అత్తరు పూస్తే అది నేను
యెషమేసారు ఏంది సారూ
ఏందంటే పోయే బంగారు
పుట్టిస్తా కంగారు
అంత వీజ్య్ కాదు
నన్ను నంజుకోవడం
హాయ్ కళ్ళుకొచ్చి ఎందుకంత
ముంత దాచడం
పొగడమాకు అస్సలు పడిపోను
పాచి పల రంగు
కూచి కూచి నవ్వుతో
చిట్టి గుండెలోన చిచ్చు పెట్టాకే
అచ్చి రాణి రోజు రెచ్చిపోయి వచ్చిన
పిచ్చి లేపి రచ్చ చేసి చంపేయకే
పిచ్చి లేపి రచ్చ చేసి చంపేయకే