2024

ఉల్లాసం

ullaasam saripodhaa

🎬 Saripodhaa Sanivaaram
ఉల్లాసం
Advertisement
అరె ఏమైంది ఉన్నట్టుండివ్వాళే అలవాటే లేని ఏవో ఆనందాలే నా గుండెల్లో ఏదో వాలే వాలే
Advertisement

వేషాలే మార్చే నాలో ఆవేశాలే కోపాలే కూల్చే నీతో సల్లాపాలే నీ మైకంలో ప్రాణం తేలే తేలే
ఏమిటో తెలియదెందుకో మనసు నిన్నలా నేడు లెదే కారణం తెలుసుకోవడానికని పిలిచినా పలకదే
ఉల్లాసం ఉరికే ఎదలో ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో
మౌనాలే మన ఊసులలో మాటలే తప్పిపోయే పెదవులలో మిన్నంటే మనసుల సడిలో మనతో మనమే ఎటుకో
అరె ఏమైంది ఉన్నట్టుండివ్వాళే అలవాటే లేని ఏవో ఆనందాలే నా గుండెల్లో ఏదో వాలే వాలే
కల్లోలం కమ్మేసే అంతా నీ వలనే కళ్లారా నువ్వే నవ్వినా క్షణమునే
నా కనులకే కొత్త వెలుగులే చేరి కలతలే చెయ్యి విడిచెలే హే కలకే వేల తళుకులే నువ్వు కనబడే దాక కలలే
ఇరువురి చేతిలోని రేఖలన్నీ ముడిపడే రాత బలపడే విడివిడి దారులేమో వీడిపోని జంటై కదిలే ఆ ఆ
ఉల్లాసం ఉరికే ఎదలో ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో
ఉల్లాసం ఉరికే ఎదలో ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో
మౌనాలే మన ఊసులలో మాటలే తప్పిపోయే పెదవులలో మిన్నంటే మనసుల సడిలో మనతో మనమే ఎటుకో ఓ ఓ ఓ
ఉల్లాసం ఉరికే ఎదలో మనకే మనమే ఎవరో
Cast & Crew
✍️LyricsSanare
🎵MusicJakes Bejoy
HeroNani
💫HeroinePriyanka Mohan
🎬DirectorVivek Athreya