2012

తూనీగ తూనీగ

tuneega tuneega tuneega

🎬 Tuneega Tuneega
తూనీగ తూనీగ
Advertisement
ఐ డోన్ట్ లైక్ యు కాల గజ్జ కంకాళమ్మ వేగుచుక్క వెలగ మొగ్గ వాడికి దీనికి పడనే పడదు ఐన గొడవ మల్లి పడక తిట్టుకోక ఊరుకోరు కొట్టుకుంటే ఆగారసలూ మూడంటే మూడడుగులుంటాయి ఎందుకంత పొగరుతోనే కొట్టుకుంటావ్ ఛుబ్బి చీక్స్ డింపుల్ చిన్ లేనే లేదు నువ్వు నేను ఐ డోన్ట్ లైక్
Advertisement

తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్ నీకు నాకు పడదింక ఆల్వేస్ ఫైటింగ్ తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్ నీకు నాకు పడదింక ఆల్వేస్ ఫైటింగ్ రోజుకో టార్చెర్ నిన్ను కొత్త కొత్తగా పెట్టాలె రోజుకో టార్చెర్ నిన్ను కొత్త కొత్తగా పెట్టాలె తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్ నీకు నాకు పడదింక ఆల్వేస్ ఫైటింగ్
హ్యాపీ డే హ్యాపీ డే హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్డే కేక్ ఐన నిన్ను చి అంటే లైఫ్ తోటి జంప్ పోతే నవ్వంతే తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్ నీకు నాకు పడ దింక ఆల్వేస్ ఫైటింగ్ తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్ నీకు నాకు పడ దింక ఆల్వేస్ ఫైటింగ్
సూపర్ మాన్ స్పైడర్ మాన్ నన్ను గాలిలోకి తీసుకెళ్లండి పరువాన్నే ఈ తింగరి పట్టుకుంటే నేను తట్టు కొనండి తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్ నీకు నాకు పడ దింక ఆల్వేస్ ఫైటింగ్ తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్ నీకు నాకు పడ దింక ఆల్వేస్ ఫైటింగ్ తూనీగ హ హ తూనీగ హే హే తూనీగ హే
Cast & Crew
🎤SingersBalaji
✍️LyricsKrishna Chaitanya
🎵MusicKarthik Raja
💫HeroineRhea Chakraborty
🎬DirectorM. S. Raju