Advertisement
ఐ డోన్ట్ లైక్ యు
కాల గజ్జ కంకాళమ్మ
వేగుచుక్క వెలగ మొగ్గ
వాడికి దీనికి పడనే పడదు
ఐన గొడవ మల్లి పడక
తిట్టుకోక ఊరుకోరు కొట్టుకుంటే ఆగారసలూ
మూడంటే మూడడుగులుంటాయి
ఎందుకంత పొగరుతోనే కొట్టుకుంటావ్
ఛుబ్బి చీక్స్ డింపుల్ చిన్
లేనే లేదు నువ్వు నేను ఐ డోన్ట్ లైక్
Advertisement
తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్
నీకు నాకు పడదింక ఆల్వేస్ ఫైటింగ్
తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్
నీకు నాకు పడదింక ఆల్వేస్ ఫైటింగ్
రోజుకో టార్చెర్ నిన్ను కొత్త కొత్తగా పెట్టాలె
రోజుకో టార్చెర్ నిన్ను కొత్త కొత్తగా పెట్టాలె
తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్
నీకు నాకు పడదింక ఆల్వేస్ ఫైటింగ్
హ్యాపీ డే హ్యాపీ డే హ్యాపీ
హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్డే
కేక్ ఐన నిన్ను చి అంటే
లైఫ్ తోటి జంప్ పోతే నవ్వంతే
తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్
నీకు నాకు పడ దింక ఆల్వేస్ ఫైటింగ్
తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్
నీకు నాకు పడ దింక ఆల్వేస్ ఫైటింగ్
సూపర్ మాన్ స్పైడర్ మాన్
నన్ను గాలిలోకి తీసుకెళ్లండి
పరువాన్నే ఈ తింగరి
పట్టుకుంటే నేను తట్టు కొనండి
తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్
నీకు నాకు పడ దింక ఆల్వేస్ ఫైటింగ్
తూనీగ తూనీగ ఫైటింగ్ ఫైటింగ్
నీకు నాకు పడ దింక ఆల్వేస్ ఫైటింగ్
తూనీగ హ హ
తూనీగ హే హే
తూనీగ హే