2013

తుళ్ళే తుళ్ళే

Tulle Tulle

🎬 Prema Ishq Kaadhal
🎤 Sai Charan🎵 Goutham Nerusu✍️ Krishna Kanth
Advertisement
ఏ మూలో దాగున్నా రాగాలు సాగేలా ఊపిర్లే ఊదేవే గాలుల్లోనే ఈ పూల తీగల్లో మూగవో లాగావో ఊహల్లో ఊరేగే దారుల్లోనే అదోలా మారేలా ఏదా ఏదోలా తేలేలా మది ఏదో చేరేనా సదా నీ తోడే కోరే నిన్నే కానీ నా కన్నె అని ఉన్నావని నాలోనే ఇన్నాళ్లుగా ఈ నేనున్నదీ నువ్వున్న నెల పైనా
Advertisement

తుళ్ళే తుళ్ళే తుళ్ళే పిల్లా ని వల్లే ఒళ్ళే ఝాల్లె గిల్లె ఎగసే మనసే మురిసే వరసై రుతువులు మరచేలా నడిచే వరమే మదికే తగిలే వదలక వలచిన నీ జన్మకే నా జన్మే జతే ఉంటాను నీ నీలోనే నీ నీడకే నేనో జాడగా వెంటాడన్నా కాలాన్నే
తుళ్ళే తుళ్ళే తుళ్ళే పిల్లా ని వల్లే ఒళ్ళే ఝాల్లె గిల్లె తుళ్ళే తుళ్ళే తుళ్ళే పిల్లా ని వల్లే ఒళ్ళే ఝాల్లె గిల్లె
తలచే తలపే వరమై గెలిచే సమయము ఎపుడమ్మా అదుగో మలుపు బ్రతుకే మెరిసే ఎదకిక వెలుగేనా ఈ బొమ్మకే పోయేలా మాటే అంటాను ఈ పాదాన్ని ఉన్నానులే నీలో చాటుగా మాటవ్వగా మౌనాలే తుళ్ళే తుళ్ళే తుళ్ళే పిల్లా ని వల్లే ఒళ్ళే ఝాల్లె గిల్లె తుళ్ళే తుళ్ళే తుళ్ళే పిల్లా ని వల్లే ఒళ్ళే ఝాల్లె గిల్లె