Advertisement
థోమ్ త రా ధ రే ధ దోమ్
థోమ్ త రా ధ రే ధ దోమ్
థోమ్ త రా ధ రే ధ దోమ్
థోమ్ త రా ధ రే ధ దోమ్
Advertisement
అలకలే పలుకులై గాలిలోన ఊగే
మనస్సు కూడా చెంత చేరెనే
కనులు కనులు కలుసుకోగా కలలో మునిగి తేలే
తరాలు కూడా దగ్గరాయెలె
హయ్యయ్యో ఎందుకింత మోమాటం
హుషారు సాయన్నాలో తెలుదాం
హరేరారే ఎందుకింత సందేహం
భయాలు వీడి ఒక్కసారి ఆకాశంలో తెలుదాం
థోమ్ త రా ధ రే ధ దోమ్
థోమ్ త రా ధ రే ధ దోమ్
థోమ్ త రా ధ రే ధ దోమ్
థోమ్ త రా ధ రే ధ దోమ్