2016

తిక్క

Thikka Title

🎬 Thikka
🎤 Danush🎵 Thaman S✍️ Ramajogayya Sastry
Advertisement
ఇట్స్ మై బర్త్డే ఇట్స్ మై బర్త్డే ఇట్స్ మై బర్త్డే
Advertisement

తిక్క తిక్క తిక్కగున్నదే ఏ కిక్ -ఉ నాకు ఎక్కనున్నదే ఏ హే తొక్కలో ఇదేమి లైఫ్ ఇష్క్ -లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే
తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్క లాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వెరీ వెరీ సిరకంటూ నా ఫేస్బుక్ పేజీ గుక్కపెట్టి కేవు మన్నదే
చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్ ఉల్టా పల్టా అయ్యిపోయింది నా దునియా బ్రేకింగ్ బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్ నా కన్నీళ్లకు నేనే కుర్చీఎఫ్ అయ్యిపోయా
తిక్క తిక్క తిక్కగున్నదే ఏ కిక్ -ఉ నాకు ఎక్కనున్నదే ఏ హే తొక్కలో ఇదేమి లైఫ్ ఇష్క్ -లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్క లాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వెరీ వెరీ సిరకంటూ నా ఫేస్బుక్ పేజీ గుక్కపెట్టి కేవు మన్నదే
ఒకటి ఎక్కలే రెండు కిక్కులే మూడు ఏ హే తొక్కలే ఏ అయినా గాని చుక్కలే చుక్కలే ఒకటి ఎక్కలే రెండు కిక్కులే మూడు ఏ హే తొక్కలే ఏ అయినా గాని చుక్కలే చుక్కలే ఒకటి ఎక్కలే రెండు కిక్కులే మూడు ఏ హే తొక్కలే ఏ అయినా గాని చుక్కలే చుక్కలే
ట్విన్కిల్ ట్విన్కిల్ లిటిల్ స్టార్ దెబ్బేసిందే లక్కీ స్టార్ ఓవర్ నైట్ -లో ఫేట్ మారి ఏక్ ధూమ్ రోడ్ పే ఆగాయా జాక్ అండ్ జిల్ వెంట అప్ ది హిల్ నా బతుకేమో డౌన్ ది హిల్ చుట్టూ ఉన్న లవర్స్ ని చూస్తా ఉంటె ఓహ్ మై గాడ్ యాడో నొప్పి పుడతాందే నా షాడో నన్ను తిడతాందే నా బ్రేకప్ స్టోరీ గురుతొచ్చి మెయిన్ ఎమోషన్ హోం గయా