Advertisement
అధర్మాన్ని అనిచెయ్యగ యుగయుఘాన
జగములోన పరి పరి విధాల్లోనా
విభవించే విక్రమ విరాట్రూపమితడే
స్వధర్మాన్ని పరిరక్షించగా
సమస్తాన్ని ప్రక్షాళించగా
సముద్బావించె అవతారమిదే
Advertisement
మీనమై పిడపకూర్ణమై
తను వరహమై
మనకు సహాయం
బాణమై కరకు ఖడ్గమై
చురుకు ఘాతమై
మనకు వూటమై
నిశి తొలిచాడు దీపమై
నిదానం తన ధ్యేయమై
వాయువే వేగమై
కలియుగ స్తితిలయలే
కలబోసే కల్కి ఇతడే...
స్వధర్మాన్ని పరిరక్షించగా
సమస్తాన్ని ప్రక్షాళించగా
సముద్బావించె అవతారమిదే
ప్రార్థనో మధుర కీర్తనో
హృదయ వేధనో
మన నివేదనం
అందితే మనవి తక్షణం
మనకు సంభవం
అతడి వైభవం
అధర్మాన్ని అనిచెయ్యగ యుగయుఘాన
జగములోన పరి పరి విధాల్లోనా
విభవించే విక్రమ విరాట్రూపమితడే
స్వధర్మాన్ని పరిరక్షించగా
సమస్తాన్ని ప్రక్షాళించగా
సముద్బావించె అవతారమిదే...