2018

కర్మ

The Karma Theme

🎬 U Turn
🎤 Anirudh Ravichander🎵 Poornachandra Tejaswi, Anirudh Ravichander✍️ Sri Sai Kiran
Advertisement
దిశల్ని మార్చుకున్న ఎలాంటి దారిలో పోతున్న మనస్సు మారుతున్న గతాల జ్ఞాపకం ఏదైనా
Advertisement

సదా నువ్వే కదా ప్రతిక్షణాన సదా ఎలాగ చూసిన
సంతోషాల రూపం నువ్వే కదిలిన కన్నీటి ధారవే నడిపిన బాణం నువ్వే ముసిరిన భయాల నీడవే మరొక్కసారి చూడు
కలల్లో తేలుతున్న అవేవో ప్రశ్నలే లోలోన ఎలాంటి ఊహలైన నువ్వైన పాత్రాలే ఎన్నైనా
ఎదో తెలీని ఈ ప్రయాణమేదో ఏటో ముగింపనేదెటో
వెతికిన నిజం నువ్వే కలిసిన ప్రపంచము నువ్వే నడిచిన దారి నువ్వే నిలిచిన తీరానివి నువ్వే మరొక్కసారి చూడు
నువ్వే ఇలా ప్రతి కధ నువ్వేగా నువ్వై మళ్ళి అన్ని రావా ఎదురుగా నువ్వే ఇలా ప్రతి కధ నువ్వేగా నువ్వై మళ్ళి అన్ని రావా ఎదురుగా
సదా నువ్వే కదా ప్రతిక్షణాన సదా ఎలాగ చూసిన మరొక్కసారి చూడు