2018

తరగని భరువైనా

Tharagani Baruvaina

🎬 KGF: Chapter 1
🎤 Ananya Bhat🎵 Ravi Basrur✍️ Ramajogayya Sastry
Advertisement
తరగని భరువైనా వరమని అనుకుంటూ తనువును మోసావే అమ్మ
Advertisement

కడుపునా కదలికనై కలవర పెడుతున్న విరివిగా పెంచావే ప్రేమ
కనుతెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయింది జన్మ
తందాని నానే తానింతన్దనో తానె నానే నో
తందాని నానే తానింతన్దనో తానె నానే నో
చితికిన బతుకులలో చీకటి అడిగింది వెతికే వేగు చుక్క ఎక్కడని
కుత్తుక తెగ నరికే కత్తుల అంచులతో దినమొక నరకంగా ఎన్నాళ్లని
అలసిన గుండెలలో ఆశలు వెలిగించు అండై నీతో వున్నానని
తందాని నానే తానింతన్దనో తానె నానే నో
తందాని నానే తానింతన్దనో తానె నానే నో