2025

తను

thanu hit the third

🎬 HIT: The Third Case
తను
Advertisement
తన కోసమే నా పొగరే మరి అనిగేనా తన కోసమే నా పరుగే ఇక ఆగేనా తనతోనే లోకమా ఆహ్ అహ్ తనతోనే ప్రేమా
Advertisement

తనతోనేనా తను నాదేనా నిజమా తను నా నీడేనా
తనతోనేనా తను నాదేనా తన నవ్వే నా మనసుకి తగునా
తనతోనేనా మది తన పని తను మరీచే తను నాదేనా ఆది నిజమని తనువారిచే తన నవ్వే నా మనసుకి తగునా
తన కోసమే నా కనులే వేచుండేనా తన కోసమే నా పెదవే పలుకాపేనా
తను నను తాకే ఆ తీరే తపనను తీర్చేసె చూడే తను నను చూస్తుంటే తన చూపే మనసును తాకితే
మెచ్చాలె తననే తనతోనే అడుగే అణువణువు తనకే తనవలనే ప్రతి క్షణమే హేయ్
తనతోనేనా తను నాదేనా నిజమా తను నా నీడేనా
తనతోనేనా తను నాదేనా తన నవ్వే నా మనసుకి తగునా
తనతోనేనా మది తన పని తను మరీచే తను నాదేనా ఆది నిజమని తనువారిచే తన నవ్వే నా మనసుకి తగునా
Cast & Crew
✍️LyricsRaghav
⭐HeroNani
💫HeroineSrinidhi Shetty
🎬DirectorSailesh Kolanu