2004

తకదిమి థోమ్

thakadheemi

🎬 Arya
తకదిమి థోమ్
Advertisement
హాయ్ తకదిమి థోమ్ తకదిమి థోమ్ తరికిత తరికిత తాకదిమి థోమ్ చిందూలూ వేసే వయసూకి తకదిమీ థోమ్ తాకదిమి థోమ్ తకదిమి థోమ్ సరిగమ పదమని తకదిమీ థోమ్ ఉరకలూ వేసే మనసూకూ తకేదిమీ థోమ్
Advertisement

కష్టం నష్టం యేదురైనా నచ్చినదే చేసేద్దాం అలవాటైన చేదైన తకేదేమీ థోమ్ తప్పో ఒప్పో చేసేదం తోలి అడూగే వేసేద్దాం అనోభావమైతే ఏదైనా తకదిమీ థోమ్
కౄషి ఊంటే ని వెంటరా ఈ లోకం
గాఎంగె జోష్ కేలియే జిఎంగే ప్యార్ కెలిఏ
తకదిమి థోమ్ తకదిమి థోమ్ తరికిత తరికిత తకదిమి థోమ్ చిందూలూ వేసే వయసూకి తకదిమీ థోమ్ తకదిమి థోమ్ తకదిమి థోమ్ సరిగమ పదమని తకదిమీ థోమ్ ఉరకలూ వేసే మనసూకూ తకేదిమీ థోమ్
చిరునవ్వుతో అటూ చీకటిని ఇటూ ఓటమిని తరిమేయర ఆ ఓర్పూకి తకదిమీ థోమ్ ఉల్లాసమే ఓ వెల్లువలా ఓ ఉప్పెనలా ఊరకలిరా ఆ జోరూకి తకధీమీ థోమ్
పరిగెడదాం పరిగెడదాం గెలిచే వరకూ పరిగెడదాం గురి చూసాక మనకింకా తిరుగేది
గాఎంగే జోష్ కేలియే
హే తకదిమి థోమ్ తకదిమి థోమ్ తరికిట తరికిట తకదిమి థోమ్ చిందూలూ వేసే వయసూకి తకదిమీ థోమ్
నీ మాటతో అటూ నిస్స్యాబ్దం ఇటూ ఓ యూద్ధం అగళిరా ఆ నేర్పూకి తకదిమీ థోమ్ ని ప్రేమతో ఆ శత్రూవూనే ఓ మితౄనిగా మార్చాలిరా ఆ గేలూపుకి తకదిమీ థోమ్
ఒకటువుదాం ఒకటువుదాం ప్రేమనూ పంచగా ఒకటువుదాం ప్రేమించే మానసఊంటే మాహారాజే
జిఎంగే ప్యార్ కెలిఏ
తకదిమి థోమ్ తకదిమి థోమ్ తరికిత తరికిత తకదిమి థోమ్ చిందూలూ వేసే వయసూకి తకదిమీ థోమ్ తకేదిమీ థోమ్
కష్టం నష్టం యేదురైనా నచ్చినదే చేసేద్దాం అలవాటైన చేదైన తకేదేమీ థోమ్ కౄషి ఊంటే ని వెంటరా ఈ లోకం
గాఎంగె జోష్ కేలియే జిఎంగే ప్యార్ కెలిఏ
Cast & Crew
🎤SingersTippu
✍️LyricsSurendra Krishna
HeroAllu Arjun
💫HeroineAnu Mehta
🎬DirectorSukumar