2024

తాగుదాం తాగి ఊగుదాం

Thaagudhaam Thaagi Ugudhaam

🎬 Bootcut Balaraju
🎤 Rahul Sipligunj , Sai Madhav Rella🎵 Bheems Ceciroleo✍️ Afroz Ali
Advertisement
తాగుదాం తాగి ఊగుదాం తాగుదాం తాగి ఊగుదాం తాగుదాం తాగి ఊగుదాం తేరా మందు తాగుదాం తాగి ఊగుదాం స్పెషల్ డిష్
Advertisement

వెల్కమ్ టూ లోకల్ పబ్బు అవైలబుల్ అన్ని స్టఫ్ఫు కల్లు టేబుల్ మీద పెట్టు స్పెషల్ మెనూ ఇపుడు స్టార్టు
పొద్దుగాల పొదటి కల్లు దాంతో పాటు గుడాలు ఫిల్లు క్వార్టర్ కల్లు మ్యాటర్ ఫుల్లు తాగి పాడుదాం ఇప్పుడు తల్లు
ఈత కల్లు మేము తెచ్చేసినం బాయి కాడికెళ్ళి సెట్ చేసినాం ఉప్పు చేప మంచింగ్ కి పెట్టి తాగడం మేం స్టార్ట్ చేసినం
కల్లు ఉండగా ఎందుకు మందు ఈత కల్లు మాకు విందు బోటికూర నాటుకోడి కాల్చి ఏస్కో మన సాంగు
తాగుదాం తాగి ఊగుదాం తాగురారేయ్ తాగుదాం తాగి ఊగుదాం ఇంకా తాగుర్ బే
తాగుదాం తాగి ఊగుదాం పొయ్ రా రేయ్ తాగుదాం తాగి ఊగుదాం ఉగుడే ఊగుడు తాగుదాం
కళ్లు తిరిగేవరకు మేము కల్లు తాగినం దం దం అయ్యేవరకు దమ్ము లాగినం
నైట్ తొమ్మిద్ దాటిందంటే సిట్టింగ్ బెట్టినం దోస్తులను తోల్కొనొచ్చి మీటింగ్ వెట్టినం
కొంచం తాగురా మామ బాగుంటది ఎక్కితే కథ వేరుంటది కల్లంటేనే మాయుంటది మాయలో మునిగిపోదాం
మీరందర్ నా లోకంలో నేనుంటా అందరి దిల్లో రాత్రి పగలు ఫుల్లు తాగి నేనుంటానురా మైకంలో
అరే రే రే రేయ్ నా గ్లాస్సు ఖాళీ అయ్యిందిరా జల్దీ జల్దీ తే మనసంతా బరువయ్యింది మత్తంతా దిగింది
మళ్లి మళ్ళి వెయ్ పిల్లని పట్టాలె పందెం గెలవాలె ఎట్లా గెలవాలరోయ్ ఎట్లా గెలవాలరోయ్
వీడికెక్కేసిందిరా మామ వీడు చేసేస్తుండు హుంగామ సోది పాస్టు మొదలు పెట్టి వీడు చేసేస్తుండ్ర డ్రామా
కల్లు ఉండగా ఎందుకు మందు ఈత కల్లు మాకు విందు బోటికూర నాటుకోడి కాల్చి ఏస్కో మన సాంగు
తాగుదాం తాగి ఊగుదాం తాగుదాం తాగి ఊగుదాం తాగుదాం తాగి ఊగుదాం తాగుదాం తాగి ఊగుదాం
తాగుదాం తాగి ఊగుదాం తాగుదాం తాగి ఊగుదాం