2015

తెలుగంటేయ్

Telugantey

🎬 Subramanyam for Sale
🎤 Shankar Mahadevan🎵 Mickey J Meyer✍️ Chandrabose
Advertisement
బూమ్ బూమ్ బూమ్ ఐ వాంట్ టూ సి యువర్ బాడీ విండ్ అండ్ విండ్ అండ్ విండ్ అండ్ విండ్ ఈ బూమ్ బూమ్ బూమ్ ఐ వాంట్ టూ సి యువర్ బాడీ విండ్ అండ్ విండ్ అండ్ విండ్ అండ్ విండ్ అరౌండ్ మీ మీ మీ మీ
Advertisement

డల్లాస్ దానయ్య వేగాస్ వీరయ్య న్యూయార్క్ నరసయ్య రావయ్యా తనా లో తాతయ్య ఆటా లో కోటయ్య నటా లో నాగయ్య చుడయ్యా దేశమే వీడిన వేషమే మారిన తేట తెలుగంటేయ్ తియ్యగా తియ్యగా గుర్తు చెయ్యన నా
తెలుగంటేయ్ గోంగూర తెలుగంటేయ్ గోదారి తెలుగంటేయ్ గొబ్బిళ్ళు తెలుగంటేయ్ చేతికి గోరింట తెలుగంటేయ్ గుత్తొంకై తెలుగంటేయ్ కొత్తవకై తెలుగంటేయ్ పెరుగన్నం తెలుగంటేయ్ ప్రేమ జాలి అభిమానం
బూమ్ బూమ్ బూమ్ ఐ వాంట్ టూ సి యువర్ బాడీ విండ్ అండ్ విండ్ అండ్ విండ్ అండ్ విండ్ ఈ బూమ్ బూమ్ బూమ్ ఐ వాంట్ టూ సి యువర్ బాడీ విండ్ అండ్ విండ్ అండ్ విండ్ అండ్ విండ్ అరౌండ్ మీ మీ మీ మీ
మన పాట ఎంకి పాట పాడేద్దామా మనసారా మన ఆట కూచి పూడి ఆడేద్దామా అడుగరా తెలుగంటేయ్ పోతన్నా మన బాపు రామనన్నా భద్రాద్రి రామన్నా తెలుగంటేయ్ తిరుపతి ఎంకన్నా తెలుగంటేయ్ మాగాణి తెలుగంటేయ్ సాంబ్రాణి హైదెరాబాదీ బిర్యానీ పాచ్చ్చని ఆడ పిల్ల వోణి
మనకున్న అక్షరాలు యాభై ఆరు అంతేగా మన లోని లక్షణాలు లక్ష తొంబై అంతగా
తెలుగంటేయ్ యమా కారం తెలుగంటేయ్ మమకారం తెలుగంటేయ్ సంస్కారం తెలుగంటేయ్ కొంచం ఎటకారం తెలుగంటేయ్ పట్టింపు తెలుగంటేయ్ తెగింపు తెలుగంటేయ్ నే లాలింపు చల్లని తల్లి నోటి పిలుపు
బూమ్ బూమ్ బూమ్ ఐ వాంట్ టూ సి యువర్ బాడీ విండ్ అండ్ విండ్ అండ్ విండ్ అండ్ విండ్ ఈ