తబాహీ
Advertisement
తబాహీ… తబాహీ… లోకం సంకెళ్లు తెంచేద్దాం కాలం పరదాలు కాల్చేద్దాం మనకై మనమై జీవించుదాం తబాహీ… తబాహీ తబాహీ తబాహీ తబాహీ తబాహీ… తబాహీ తబాహీ తబాహీ తబాహీ తబాహీ…
Advertisement

ఆంక్షలే ధ్వంసమే తీరని చెలిమిలో… కాంక్షలే భస్మమే కౌగిలి కొలిమిలో… అంతం అవుదాం మనలో మనం తబాహీ… తబాహీ తబాహీ తబాహీ తబాహీ తబాహీ… తబాహీ తబాహీ తబాహీ తబాహీ తబాహీ…
ఉరిమే రుధిరం, ఉరికే అధరం సరాగాన్ని సమీపించదే శిశిరం నీ నా స్వరం రణ భాస్వరం తబాహీ… తబాహీ తబాహీ తబాహీ తబాహీ తబాహీ… తబాహీ తబాహీ తబాహీ తబాహీ తబాహీ…