2024

ట టక్కరి

Ta Takkara

🎬 Kalki 2898 AD
🎤 Santhosh Narayanan , Dhee , Sanjith Hegde🎵 Santhosh Narayanan✍️ Ramajogayya Sastry
Advertisement
మాయిరే మరో ప్రపంచమేలే కల్లమ్ ఇలంతిదే చూడాలే
Advertisement

సృష్టికే అస్సలంతు చిక్కని అందాలనందుకున్న ఆహా ఆశ్చర్యమే నింగికి నెలకి మధ్య ఊయలూగుతున్న
ఇన్ని వింతలాన్ని ఒక్క ఈ చోటే చేరాయేలా ఆ ఆ ఆఆ ఆ
స్వర్గమే నన్ను స్వాగతించెన్ పాదాలు మోపగానే రాజా వైభోగమే చెంపలే మీటేనే నన్ను చూసి చూడగానే
పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా ఆ ఆఆ ఆఆ ఆ...
అబ్బబ్బ తీరిపోయే ఇంనిన్నాళ్ళు కన్న
ఈ సత్యం సత్యం కాదేమో సందేహిగామ్ తీరేది కాదీ సంతోషాల దాహం ఈ అంతమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం
నెల లోలువైంది నీ రోజు న కోసం రానున్న వేయిజన్మలకి ఇదే నా లోకం...
టాటా టార్ తమ్ తమ్ తమ్ తమ్ తమ్ టాటా టార్ తమ్ తమ్ తమ్ తమ్ తమ్ టాటా టార్ తమ్ తమ్ టాంగ్ టాంగ్ టాంగ్ త తార టాటా టాప్ టాప్ టాప్
తపరి డప్పు త టాప్ టాప్ త టాప్ టాప్ త త టక్కరి టక్కరి టక్కరి త త తా త త తా టక్కరి త త తాం త త తాం
టాటా తార తా త త త టక్కరి తా టాటా తార టాంగ్ టాంగ్ టక్కరి తా టక్కరి తా
తప్ప దప్ప తా తప్పదా దప్ప తా తప్ప దప్ప తప్పదా దప్ప తా
త టక్కరి టక్కరి టక్కరి టక్కరి టాటా తమ్ టక్కరి టాటా తమ్ టక్కరి టాటా తమ్ త త త...