2018

స్వాగతం కృష్ణా

swagatham krishna

🎬 Agnyaathavaasi
స్వాగతం కృష్ణా
Advertisement
మధురాపురి సాధనా మ్రిదు వాదనా మధుసూదన ఇహ స్వాగతం కృష్ణా శరణాగతమ్ కృష్ణా (4)
Advertisement

కృష్ణాయ ఆ
ముష్టికాసూర చాణూర మల్ల మల్ల విశారద మధుసూదనా (2)
ముష్టికాసూర చాణూర మల్ల మల్ల విశారద కువళైయాపీట
మర్దన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవా (2)
శిష్ట జన పాల సంకల్ప కల్ప కల్ప శాత కోటి అసంబరాభవ (2)
ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా (2)
మధుర మధుర రతి స -హాస సాహస విరిజ యువతి జన మానస పూజిత (2)
స డా ప గా రి ప గా రి స డా స
స రి గ ప డా స డా ప గ రి ప గా రి స డా స
స స రి రి గ గ ప డా స స డా ప ప గ రి రి ప గా రి స డా స
స రి గ రి గ ప గ ప డా
స డా ప గ రి ప గా రి స డా స (3)
తాకటారి కుకుంటాన కిటతకాదీమ్ (8)
కృష్ణా