2025

సువ్వి సువ్వి

suvvi suvvi they call him

🎬 They Call Him OG
సువ్వి సువ్వి
Advertisement
ఉండిపోవా ఉండిపో ఇలాగా తోడుగా నా మూడు ముళ్ళలాగా నిండిపోవా నీడలాగా నీలాగా
Advertisement

ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా
విడివిడిగానే అడుగులు ఉన్నా విడిపడలేని నడకలలాగా ఎవరు రాయని ప్రేమకధ ఇది మొదలు మనమని నిలబడిపోగా
సువ్వి సువ్వి సువ్వాలా సూదంటు రాయే పిల్ల మళ్లీ మళ్లీ చూసేలా చేసిందే మాయే ఇల్లా
సువ్వి సువ్వి సువ్వాలా సూదంటు రాయే పిల్ల మళ్లీ మళ్లీ తలచేలా నచ్చావే చాలా చాలా
ఉండిపోవా ఉండిపో ఇలాగా తోడుగా నా మూడు ముళ్ళలాగా నిండిపోవా నీడలాగా నీలాగా ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా
నిదుర సరిపోని కలతలకి బదులు విసిరేటి నవ్వులకి నిజములా కలలే మారుతుంటే సమయం అసలే చాలదే ఇక చివరే లేదను ప్రేమ మనదని మనసు తెలిపిన తరుణమిలాగా
సువ్వి సువ్వి సువ్వాలా సూదంటు రాయే పిల్ల మళ్లీ మళ్లీ చూసేలా చేసిందే మాయే ఇల్లా
సువ్వి సువ్వి సువ్వాలా సూదంటు రాయే పిల్ల మళ్లీ మళ్లీ తలచేలా నచ్చావే చాలా చాలా
ఉండిపోవా ఉండిపో ఇలాగా తోడుగా నా మూడు ముళ్ళలాగా నిండిపోవా నీడలాగా నీలాగా పోవా నీడలాగా నీలాగా
ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా రెండుగానే ఒక్కటైన ముడిలాగా
Cast & Crew
🎤SingersSruthi Ranjani
🎵MusicThaman S
🎬DirectorSujeeth