2011

సుర్రో సుర్రనదే

surro surrandhe

🎬 Sakthi
సుర్రో సుర్రనదే
Advertisement
ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ సోకులా డబ్బి నీకేదో అయినట్టుందే సంథింగ్ సంథింగ్ గిల్ గిల్ గిల్ మెలికలు తిరిగి వాట్ హాప్పీన్డ్ ఎట్ట గుందె నీ ఫీలింగ్
Advertisement

సుర్రో సుర్రనదే సుర్రన్న యమగున్నదే సూదంటు కల్లోడే సూపుల్తో గిల్లాడే సూమంతరా పిల్లోడే యాయే యాయే యాయే ఏ సుర సుర సూరీడే సుక్కలు చుపించాడే యాయే యాయే యాయే ఏ
రావా చక్కని రసగుల్లా ఎంత పనైందే నీ వల్ల యాడో కస్సున దిగినవే తీపి మూళ్ళ ఆ ఏం తిని పెరిగావే పిల్ల నిన్నే చూస్తా నిలువెల్లా ఇల ఇళ్లనే నే ఎల్లకిల్లా
గుంచం గుంచం గుంచం గే గుంచం గుంచం గుంచం గే గుంచం గుంచం గుంచం గే గుంచం గుంచం గుంచం గే గుంచం గుంచం గుంచం గే గుంచం గుంచం గుంచం గే
మస జస తతగా మధనుడి జతగా మస జస తతగా మధనుడి జతగా
నజ భజ జజరా నిధరలు చెదర నజ భజ జజరా నిధరలు చెదర
యమ్మ యమా యమహా యమా యమా యమహా గుమ్మా గుమ గుమహా గుమ గుమ గుమహా
కట్టు బొట్టు తాకట్టు అసలు ఒడ్డి మొత్తం రాబట్టు బోణి కొట్టు వత్తు పొల్లు తలకట్టు చదివేస్తా నీ సరదా తీరేట్టు ఫటా ఫట్టు
బంగారం పొంగుల్లో అంగారమ్ పుట్టించు మైకాలు మరిగేట్టు
బుల్ బుల్ బుగ్గల బొబ్బట్టు మస్త్ గ వుందే రస పట్టు గుండెకి ఎట్టావే నీ పంటి ఘాటు వయసే మడతడి పోయేట్టు వావి వరసలు కలిసేట్టు వోణి గురుతుకి ఏసిస్త ఓటు
గుంచం గుంచం గుంచం గే గుంచం గుంచం గుంచం గే గుంచం గుంచం గుంచం గే
ఓహ్ బేబీ సోకులా డబ్బి నీకేదో అయినట్టుందే సంథింగ్ సంథింగ్ గిల్ గిల్ గిల్ మెలికెల్ తిరిగింగ్ వాట్ హప్పెన్డ్ ఎట్ట గుందె నీ ఫీలింగ్
రెక్కల గుర్రం ఎక్కించి ఎక్కడికో నన్నెత్తుకు పొమ్మన్న ఎటెపైన నీతో కళ్లెం పట్టించి పక్కన కూర్చొని చెయ్యేసుకోలేనా నడుం పైన
యమ్మో యమా దొంగోడ ఏదో చేసే తేడా మోమాట పడకుండా
సర్లే పీట పీట పింగాణీ భలే భలే అట్టాగే కానీ గల్ గల్ గల్ అనిపిస్త గాజుల్ని అసలే కంతిరీ కుర్రోడిని నిండా తిమ్మిరి ఉన్నోడిని కాదంటానా ని మోజుల్ని
గుంచం గుంచం గుంచం గే గుంచం గుంచం గుంచం గే గుంచం గుంచం గుంచం గే
ఓహ్ బేబీ సోకులా డబ్బి నీకేదో అయినట్టుందే సంథింగ్ సంథింగ్ సుర్రో గిల్ గిల్ గిల్ మెలికెలు తిరిగి వాట్ హప్పెన్డ్ ఎట్ట గుందె నీ ఫీలింగ్ సుర్రో
Cast & Crew
🎤SingersJaved AliSuchitra
✍️LyricsRamajogayya Sastry
🎵MusicMani Sharma
HeroJr NTR
💫HeroineIleana D'Cruz
🎬DirectorMeher Ramesh