Advertisement
సునూన సున్నాయన్న
ని హైపర్ హార్ట్ ఈ నేనే కొల్లగొట్టానా
సునూన సున్నాయన్న
నా వెంటే నువ్వే వచ్చేలాగా చేయనా
Advertisement
ని ట్విన్ఖేల్ ట్విన్ఖేల్ కళలకి లింక్ అవునా
ని సింగల్ సింగల్ మనసుతో మింగలే అవునా
ని సింపుల్ సింపుల్ లైఫ్ లో వండర్ అవునా
సున్నాయన్న నీతో రానా
Don’t do that.. Diba.. Do (x3)
Diba.. Diba.. Daba.. Daba.. Do
సునూన సున్నాయన్న
ని హైపర్ హార్ట్ ఈ నేనే కొల్లగొట్టానా
సునూన సున్నాయన్న
నా వెంటే నువ్వే వచ్చేలాగా చేయనా
ఈ ఏజ్ ఈ పొతే మల్లి రాదే నువేం చేసిన
ఇది ఓపెన్ చేసిన బాటిల్ దీని కాళీ చేసిన
ఓ లవ్లీ లేడీ నువ్వే అంట బేటే చేసిన
మన ఇద్దరి మద్యల లండన్ బ్రిడ్జి ఈ నేనే దాటేయన
నాలో సరిగమ నీలో పదానిస కలాపవా ను పలకవ
నాటో పాటుగా నాటో పాటగా మారవా ను పడవ
ని ట్విన్ఖేల్ ట్విన్ఖేల్ కళలకి లింక్ అవునా
ని సింగల్ సింగల్ మనసుతో మింగలే అవునా
ని సింపుల్ సింపుల్ లైఫ్ లో వండర్ అవునా
సున్నాయన్న నీతోరణ
Don’t do that.. Diba.. Do (x3)
Diba.. Diba.. Daba.. Daba.. Do