2017

సుందరి

Sundari

🎬 Khaidi No. 150
🎤 Jaspreeth Jasz🎵 Devi Sri Prasad✍️ Sri Mani
Advertisement
సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తెన్నెతిగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
Advertisement

అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి
సొక్కే కుక్కినదిరో నాజుకే మెక్కినదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంకు నుంచి బ్లాంక్ ఛేక్యూ ఇవ్వరో కోకె కట్టినదిరో గుండె కేకే పెట్టినాదిరో లైక్ కొట్టినానురో లవ్ బండి తీసి ట్రాక్ మీద పెట్టినానురో
సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తెన్నెతిగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడూతి కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి
చాక్లెట్ చూప్పి పిల్లవాడిని క్యూట్ గా ఊరించినట్టుగా మాగ్నెట్ లాంటి ఒఓంపు సోంపుని చూపి నన్ను చంపేరో ఊపి ఊపిరిరాపేరో
ట్యూబ్ లైట్ వేసి డల్ నైట్ ని ఫుల్గ బ్రైట్ చేసినట్టుగా మూన్లైట్ లాంటి కంటి చూపుతో నా హార్ట్ లైట్ వేసేరో మనసు వెయిట్ పెంచేరో
తీసే రొమాన్స్ గేట్ ని ఇక తోసియ్ ఆ సిగ్గు సీట్ ని రాసేయ్ నీ కాపీరైట్ ని నా పేరు మీద ఫిక్స్ అని నువ్వు నేన్ను మిక్స్ అని
సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తెన్నెతిగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి
కీపర్ లేని టైం చూసి ఫుట్బాల్ గోల్ కొట్టినట్టుగా కంట్రోల్ లేని టైం చూసి హిప్ నాకు చూపేరో హిప్నోటైజ్ చేసేరో
రిఫ్లే నే లోడ్ చేసి టార్గెట్ నే కాల్చినట్టుగా లిప్స్టిక్ లో రెడ్ తీసి లవ్ సింబల్ ఏసేరో బాణమేసి గుచ్చేరో
రావే న లెఫ్ట్ సైడ్ కి నీకోసం తెరిచా గుండె కిటికీ పోదాం ఈ నైట్ ఫ్లైట్ కి ఓ హనీమూన్ స్పాట్ కి ఊటీ లాంటి చోటుకి
సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తెన్నెతిగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి