Advertisement
సోకు శిలాక
నువ్వే ఇలాక
ఒళ్లోకి వచ్చాక
గల్లా నీదే ఫుల్లా
నువ్వే వచ్చాక
మొదలే మజాక
మేమే నీ వెనక
పండాయ్ ఎల్లా కీలా [2]
Advertisement
సూళ్లూరు సులోచన
స్వర్గాల అంచుల్ని చూపించనా
సూళ్లూరు సులోచన
నా అందాన్ని నువ్వెయ్యలేవంచనా
నా లోకంలో నువు ఆడే ఆట ఉంది
ఆ చోటు ఏదైనా గాని చాటుంది
ఇది గెలిచే ఆట
అలిసి పోతే ఎట్టా
ఎందరాడారో ఓడారో లెక్కే లేదే అంట
సూళ్లూరు సులోచన
స్వర్గాల అంచుల్ని చూపించనా
సూళ్లూరు సులోచన
నా అందాన్ని నువ్వెయ్యలేవంచనా
సోకు శిలాక
నువ్వే ఇలాక
ఒళ్లోకి వచ్చాక
గల్లా నీదే ఫుల్లా
నువ్వే వచ్చాక
మొదలే మజాక
మేమే నీ వెనక
పండాయ్ ఎల్లా కీలా
ఏయ్ ఆబ్జెక్టిఫై చేసి చూడొద్దు
అర్జెంటిఫై చేసి ఆడొద్దు
టాస్ యే ఓడారన్నా ఏంకాదు
ఇంపాక్ట్ ప్లేయర్ నే వాడొద్దు
ఎంత యెమ్మా ఉందో మీ
ఆరాటం
హో హో హో…
ఇది సుఖమైన పోరాటం
హో హో హో…
ఇది గెలిచే ఆట
అలిసి పోతే ఎట్టా
ఎందరాడారో ఓడారో లెక్కే లేదే అంట
సూళ్లూరు సులోచన
స్వర్గాల అంచుల్ని చూపించనా
సూళ్లూరు సులోచన
నా అందాన్ని నువ్వెయ్యలేవంచనా
సోకు శిలాక
నువ్వే ఇలాక
ఒళ్లోకి వచ్చాక
గల్లా నీదే ఫుల్లా
నువ్వే వచ్చాక
మొదలే మజాక
మేమే నీ వెనక
పండాయ్ ఎల్లా కీలా