2023

సుగుణ సుందరి

Suguna Sundari

🎬 Veera Simha Reddy
Advertisement
సీమ కుట్టిందే సిట్టి సీమ కుట్టిందే దిల్లు కందిపోయేలాగా దిట్టంగా కుట్టిందే
Advertisement

అరె ప్రేమ పుట్టిందే పిచ్చి ప్రేమ పుట్టిందే నిన్ను చూసి చూడంగానే కుడి కన్ను కొట్టిందే
నువ్వు హాటు హాటు ఘాటు నాటు సీమ పటాసే నా స్వీటు స్వీటు లిప్పు నీకు జ్యూస్ గలాసే
నీ సోకు టాపు క్లాసే నిన్నొదులుకుంటే లాసే మన క్లాసు మాసు కాంబినేషన్ అబ్బో అదుర్సే
సుగుణ సుందరి సుగుణ సుందరి సుర సుర సూపుల రాకుమారి ఎయ్ మామ సుగుణ సుందరి సుగుణ సుందరి పెళ్లి గంట కొట్టినావే అత్తింటికి రా మరి
సీమ కుట్టిందే సిట్టి సీమ కుట్టిందే దిల్లు కందిపోయేలాగా దిట్టంగా కుట్టిందే
అరె ప్రేమ పుట్టిందే పిచ్చి ప్రేమ పుట్టిందే నిన్ను చూసి చూడంగానే కుడి కన్ను కొట్టిందే
ఊరకుండదు తీరికుండదు ఊసుపోని చీమ మనసులోకి దూరి దూరి మంట పెడతదమ్మ
ఊపు తగ్గని ఉడుకు తగ్గని ఊరమాస్సు చీమ తీపి చెఱుకు జంట చూసి గంట కొడతదమ్మా
హే సిట్టి సిట్టి సిట్టి సిట్టి సిట్టి సిట్టి సీమ హే కుట్టి కుట్టి కుట్టి కుట్టి సంపుతాంది మామ
హే సిట్టి సిట్టి సిట్టి సిట్టి సిట్టి సిట్టి సీమ హే కుట్టి కుట్టి కుట్టి కుట్టి సంపుతాంది మామ
సన్నజాజి తీగనడుం ఒంపుల్లో సన్న దారం ఉయ్యాలేసి ఊగాలే సీమకారం కోర మీసం మెలికల్లో సిట్టి పెదవి తేనె సీసా పొంగాలే
బాగా నచ్చావే బాలామణి భలేగా పెంచావే బంగారాన్ని అలాగా అయితే ఈ అందాలన్నీ నిన్ను చుట్టు ముట్టి చుట్టుకునే చుట్టాలైపోని
సుగుణ సుందరి సుగుణ సుందరి సుర సుర సూపుల రాకుమారి ఎయ్ మామ సుగుణ సుందరి సుగుణ సుందరి పెళ్లి గంట కొట్టినావే అత్తింటికి రా మరి ఎయ్ మామ
సీమ కుట్టిందే సిట్టి సీమ కుట్టిందే దిల్లు కందిపోయేలాగా దిట్టంగా కుట్టిందే
అరె ప్రేమ పుట్టిందే పిచ్చి ప్రేమ పుట్టిందే నిన్ను చూసి చూడంగానే కుడి కన్ను కొట్టిందే