2016

శ్రీరస్తు శుభమస్తు

srirastu subhamastu srirastu

🎬 Srirastu Subhamastu
శ్రీరస్తు శుభమస్తు
Advertisement
నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే నీ గతమునే కథలుగా చదవక ముందే నీ పరిచయం అసలికా జరగక ముందే నా మనసు ఇపుడెందుకు నీకై పరుగులు తీస్తుందే
Advertisement

శ్రీరస్తు శ్రీరస్తు శుభమస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ నీవైపు తోస్తున్నదే శ్రీరస్తు శుభమస్తు అను మాట ముద్రిస్తూ ప్రియా లేఖ రాస్తున్నదే
ఆస్తు ఆస్తు నిన్నే నాకిస్తూ తధాస్థానంటూ దేవతలు వరమిస్తూ చూస్తూ చూస్తూ నా తపనే చూస్తూ విజయోత్సనంటూ మన పేరు శుభ లేఖేస్తు
నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే నీ గతమునే కథలుగా చదవక ముందే నీ పరిచయం అసలికా జరగక ముందే నా మనసు ఇపుడెందుకు నీకై పరుగులు తీస్తుందే
వెళ్లే దారిని మల్లె గాలిని అడిగా అడిగా నీ జాడే తదుపరి ఇటు వెళ్లావని ఇటు వెళ్లాలని వెతిక వెతిక నీ నీడే పడుతూ లేస్తూ నిను గాలిస్తూ నిమిషానికి ఓసారి జన్మిమ్చేస్తూ శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ నీవైపు తోస్తున్నదే శ్రీరస్తు శుభమస్తు అను మాట ముద్రిస్తూ ప్రియా లేఖ రాస్తున్నదే
ఎన్నో రోజులు ఎన్నో వేళలు నాతో నేనే నడిచానే సొగసరి నిన్నే చుసిన నాలుగు క్షణములు అన్ని చెరిపేసి వెల్లవే మోస్తూ మోస్తూ నీ గురుతులు మోస్తూ నీ జ్ఞాపకంలా జీవించేస్తూ
నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే నీ గతమునే కథలుగా చదవక ముందే నీ పరిచయం అసలికా జరగక ముందే నా మనసు ఇపుడెందుకు నీకై పరుగులు తీస్తుందే
Cast & Crew
✍️LyricsAnanta Sriram
🎵MusicThaman S
💫HeroineLavanya Tripathi
🎬DirectorParasuram