2025

సొగసు చూడతరమా

sogasu chudatharama telusu

🎬 Telusu Kada
సొగసు చూడతరమా
Advertisement
తెలుసు కదా తెలుసు కదా ఆపమంటే ఆగుతుందా తెలుసు కదా తెలుసు కదా దీనికంటే భాష ఉందా తెలుసు కదా తెలుసు కదా
Advertisement

ఎప్పుడూ ఇలా లేదుగా మరి కొత్తగా కలలు కలిసిరాగా ఉప్పెనె అమాయకంగా అమ్మాయిలాగా ఎదురు పడుతూ రాగా

హే ఓ అనద ఉరుకోద ఊహల్లోనూ ఊసుపోదా ఔననద మానుకోదా నిన్నే నిన్నే కోరుకోదా
తప్పు నీదే కానే కాదా జాలి కూడా లేనె లెదా చెప్పుకుంటే తగ్గిపోదా భారం తీరదా
సొగసు చూడతరమా చాలదే సమయం ఆపగలమా ప్రేమతో సులువు కాదులెమ్మ కౌగిలై ఖాళీ నింపుదామా

మళ్ళీ మళ్ళీ పడ్దాను ఓ చోటే ఓ చోటే మళ్ళీ మళ్ళీ పట్టాను నీ బాటే మళ్ళీ మళ్ళీ వింటాను నీ మాటే నీ మాటే మళ్ళీ మళ్ళీ ఉంటాను నీతోపాటే నీతోపాటే
తెలుసు కదా తెలుసు కదా ఆపమంటే ఆగుతుందా తెలుసు కదా తెలుసు కదా దీనికంటే భాష ఉందా
నీ మాట తీరంత నాదిలా ఉందిగా నీ దాచలెంత ఇష్టమే చూపగా
కళ్లలోనే రాసి ఉందా చెప్పకుండా తెలిసిపోదా
తప్పు నీదే కానే కాదా జాలి కూడా లేనె లెదా చెప్పుకుంటే తగ్గిపోదా భారం తీరదా
హే సొగసు చూడతరమా సొగసు చూడతరమా
హే సొగసు చూడతరమా చాలదే సమయం ఆపగలమా ప్రేమతో సులువు కాదులెమ్మ కౌగిలై ఖాళీ నింపుదామా

Cast & Crew