2026

సిత్తరాల నవ్వు

sittharala navvu

🎬 Bhagavanthudu
సిత్తరాల నవ్వు
Advertisement
సిత్తరాల నవ్వు అరె సిలకల్లె నువ్వు సేమంతి పువ్వు అంగనా... నీలాల కళ్ళు అరె పారే సెలయేళ్ళు ఒంపు పరవళ్ళు అంగనా...
Advertisement

నేలమ్మ సిగలోన సిరి మల్లెవా... మరి నీ సూపే తొలి ఏకువా నిను తాకి మొలకేసే సేనూ సిలకా.. ఓ ...సిలకా.. మనసే మెలికా

నీ సెమటె ఓ తొలకరి తడిసిందిలే నారు మడి నీ సెలిమితో ఆ కొడవలి ఎలిగిందిలే నెలవంక
మట్టిపాట పాడే పంటసేల బాణీ సుట్టుకుని వచ్చింది పూల ఓణీ
నువ్వు నవ్వినప్పుడే ఏరువాక పున్నమి రాణీ
నువ్వు నడిసొత్తే కొండగాలి దేవర గుండెలోన వానై కురిసేనా
సిత్తరాల నవ్వు అరె సిలకల్లె నువ్వు సేమంతి పువ్వు అంగనా... నీలాల కళ్ళు అరె పారే సెలయేళ్ళు ఒంపు పరవళ్ళు అంగనా...
నేలమ్మ సిగలోన సిరి మల్లెవా... మరి నీ సూపే తొలి ఏకువా నిను తాకి మొలకేసే సేనూ సిలకా.. ఓ ...సిలకా.. మనసే మెలికా
Cast & Crew
🎤SingersJaved Ali
✍️LyricsG.G. VIhari
HeroThiruveer
💫HeroineFaria Abdullah
🎬DirectorG.G. VIhari