2026

సింగారాల సీతాకోక

singaaraala seethaakoka

🎬 Parasakthi
సింగారాల సీతాకోక
Advertisement
హే సింగారాల సీతాకోక వే నీ అలకే తొలగీ గుండె మీద రంగయ్యింది లే హో
Advertisement

హే బుంగమూతి బొండు మల్లినీ ఒక ముద్దే పెట్టీ పంచదార పాలు పోస్తివే
హే పుంఖాను పుంఖాల విరుపులు చూసాక పెదవులు పడ్డాయి కంగారే
హే గిల్లేసి పాడితే జోలా నవ్వింది ఈ మేఘమాలా
హే సింగారాల సీతాకోక వే నీ అలకే తొలగీ గుండె మీద రంగయ్యింది లే ఆ
హేయ్ ఆ పరుగు రైలు బండి రా ఆడిందో నెమలి రా
పోగిడింది చల్లేరా పొలమారి పొయేలా దేవత దిగివచ్చింది పువ్వుల్తోటి పూజే రా నీ ఆజ్ఞే పాటిస్తా చిత్తం అలివేనీ
హేయ్ సింగారాల సీతాకోక వే నీ అలకే తొలగీ గుండె మీద రంగయ్యింది లే
హే గిల్లేసి పాడితే జోలా నవ్వింది ఈ మేఘమాలా బుంగమూతి బొండు మల్లినీ ఒక ముద్దే పెట్టీ పంచదార పాలు పోస్తివే
హేయ్ త్వర పడకు తడిమీ వెళ్ళను నువ్వు తరిమే టందుకూ
పేకాటే ఆడవో రాణిలాగా నే వస్తా ఎంతటి మొనగాడివి అయిన ముక్క మూసీ వొడిస్తా అయితే నే అయిపోతా నీకే బానిసనీ
హే బుంగమూతి బొండు మల్లినీ ఒక ముద్దే పెట్టీ పంచదార పాలు పోస్తివే ఓ
హే పుంఖాను పుంఖాల విరుపులు చూసాక పెదవులు పడ్డాయి కంగారే హే గిల్లేసి పాడితే జోలా నవ్వింది ఈ మేఘమాలా బుంగమూతి బొండు మల్లినీ ఒక ముద్దే పెట్టీ పంచదార పాలు పోస్తివే ఆ
Cast & Crew
🎤SingersDheeLV RevanthSean Roldan
✍️LyricsBhaskarabhatla
💫HeroineSreeleela