2017

సైడ్ ప్లీజ్

Side Please

🎬 Nenu Local
🎤 Javed Ali🎵 Devi Sri Prasad✍️ Sri Mani
Advertisement
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ లోకల్ బాయ్స్ హియర్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ యు డోంట్ కం నియర్
Advertisement

కుర్రోలంటే లవ్ చేయాలి పెద్దొళ్లంటే సైడ్ ఇవ్వాలి సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
లవర్ లవ్ ఓకే చేస్తే క్యూ ఎంతున్నా క్లియర్ అవ్వాలి సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
జనకు జనకు జనకు జనకు జనకు జనకు జజ్జనక ఆడబోయే ఆట కింకా సైడ్ ఇవ్వాలి జనకు జనకు జనకు జనకు జనకు జనకు జజ్జనక గేలవబోయే మ్యాచ్ కింకా సైడ్ ఇవ్వాలి
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వీ అర్ ది లోకల్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వీ అర్ ది లోకల్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వీ అర్ ది లోకల్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ లోకల్ బాయ్స్ హియర్
హే పెళ్లి చేస్తాడు పిల్లకి ఇష్టం లేకున్నా వెళ్లి చూసాడు పాపకి స్మైల్ ఏ లేదన్న నచ్చిన వాడుంటే అన్ని ఇచ్చే వాడన్న అమ్మాయి కళ్ళలో ఖుషి నింపేవాడన్నా
పాతికేళ్ళు పెంచుకున్న ఆడపిల్ల ప్రేమిస్తే పంతమోదిలీ సొంతవాళ్ళు సైడ్ ఇవ్వాలి అమ్మ వోడి నాన్న వోడి గొడవపడి వదిలేస్తే జంటలకు కంట తడి సైడ్ ఇవ్వాలె ..
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వీ అర్ ది లోకల్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వీ అర్ ది లోకల్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వీ అర్ ది లోకల్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ లోకల్ బాయ్స్ హియర్
హే ప్రేమ పెళ్లంటే ఖని కట్నం అక్కర్లే వెండి పళ్లెంలో కాలే కడగనకర్లే ఎక్కువ తక్కువలే అని ఇగో లకార్లే ఏడు తరాల ఇంక్విరీలే అకర్లే
వెయ్యి నోటు పింక్ నోటు వస్తుంటాయి పోతుంటాయి వంద నోట్లు పెర్మనెంట్ సైడ్ ఇవ్వాలె లవ్ లోన ఉన్నవాడు లైఫ్ లెక్క చేయడంట చచ్చినట్టు సైడ్ ఇవ్వాలె
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వీ అర్ ది లోకల్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వీ అర్ ది లోకల్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ వీ అర్ ది లోకల్ సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ లోకల్ బాయ్స్ హియర్