Advertisement
వస్తావా వస్తావా నా తోడై వస్తావా
ఇస్తావా ఇస్తావా నీ చెయ్యందిస్తావా
నా రెండు కళ్ళతో నీ లోకం చూస్తావా
టెన్సన్స్ ఉ ప్రోబ్లెంస్ ఉ అన్ని వదిలేస్తావా
ఆనందం ఆక్సిజన్ ఏంటో రుచి చూస్తావా
ఫ్రీడమ్ తో ఇష్టాంగా సల్సాలే చేస్తావా
శాంతి ఓం శాంతి చోడో కాల్ కి బాతే
లైవ్ ఫర్ ది డే రైట్ నౌ
శాంతి ఓం శాంతి చోడో కాల్ కి బాతే
లైవ్ ఫర్ ది డే రైట్ నౌ
Advertisement
రేపంటే కంగారు కన్నీరై పోతుందే
ఈజీ గ ఈ నిమిషం చేయి జారిపోతుందే
చిరునవ్వే నువ్వైతే
భయమే భయపడుతుందే
లైవ్ ఫర్ ది లైవ్ ఫర్ ది డే
ఓహ్ నవ్వైనా కెవ్వయినా
నీలోనే పుడుతుందే
ఈ లోకం వద్దన్నా
నిన్నే చూపిస్తుందే
సంతోషం సీక్రెట్ కీ
నీ చేతుల్లో ఉందే
శాంతి ఓం శాంతి చోడో కాల్ కి బాతే
లైవ్ ఫర్ ది డే రైట్ నౌ
శాంతి ఓం శాంతి చోడో కాల్ కి బాతే
లైవ్ ఫర్ ది డే రైట్ నౌ
చినుకా ఇన్నాల్లల ఊఊ
ఎక్కడో ఉన్నవాళ్ల ఊఊ
గెలుపాయ్ చూస్తావుగా ఊఊ
నలుపాయ్ జారేంతల
ఎంతగా మారావే
వింతగా మారావే
ఇంతలో ఎంతలా
శాంతి ఓం శాంతి చోడో కాల్ కి బాతే
లైవ్ ఫర్ ది డే రైట్ నౌ
శాంతి ఓం శాంతి చోడో కాల్ కి బాతే
లైవ్ ఫర్ ది డే రైట్ నౌ