Advertisement
సెలవనుకో మరి ఏడవకే మానస ఓ ఓ
కలగనకే అది నిజమయి పోదుకదా
ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో
ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో
కన్నులోని కన్నీటి కెరటాలలో ఓ ఓ
నిన్నేమయి పోవాలి
నిన్నేమను కోవాలి
ఏయ్ మనసుని తిట్టాలి
ఈ క్షణం
హోం హోం ఓఓఓ
సెలవనుకో మరి ఏడవకే మనసా
కలగనకే అది నిజమయి పోదుకదా
Advertisement
అనుకున్న అనుకున్న
నాతోటె ఉంటావు అనుకున్న
నాలాగే నీక్కూడా
నేనంటే ఇష్టం అనుకున్న
పిలిచానా రమ్మని
కసిరాన పొమ్మని
చివరికి ఈ ఆటలో
అయిపోయా బొమ్మని
నువ్వు కాదంటే ఇక రానంటే
మన ఇద్దరి మద్య ఇంకేంలేదంటే
నిన్నేమయి పోవాలి
నిన్నేమను కోవాలి
ఏ మనసుని తిట్టాలి
ఈ క్షణం
సెలవనుకో మరి ఏడవకే మనసా
హోం నువ్వంటే నాలాంటి ఇంకొనెనని అనుకున్న
ఇనాల్లి బ్రహ్మ లోనే ఆనందంగా బతికానా
నచ్చిందే తడవుగా వెళ్ళొదే అలుసని
చెబుతున్న మనసుకి వింటుందా మాటని
నా ఊహల్ని నా ఆశల్ని
నరికేస్తూనవ్వును చిదిమేస్తే
నిన్నేమయి పోవాలి
నిన్నేమను కోవాలి
ఈ మనసుని తిట్టాలి
ఈ క్షణం