2023

సమ్మోహనుడ

Sammohanuda

🎬 Rules Ranjann
🎤 Shreya Ghoshal🎵 Amresh Ganesh✍️ Rambabu Gosala
Advertisement
సమ్మోహనుడ పెదవిస్త నీకే కొంచం కోరుక్కోవ ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా
Advertisement

పచ్చి ప్రాయాలే వెచ్చనైన చిలిపి ఊసులాడ వచ్చే చెమటల్లో తడిసిన దేహం సుగంధాల గాలి పంచె
చూసెయ్ చూసెయ్ చూసెయ్ కలువై ఉన్నాలే శశివదన తీసెయ్ తీసెయ్ తీసెయ్ తీసెయ్ తెరలే తొలగించెయ్వా మధనా
సమ్మోహనుడ పెదవిస్త నీకే కొంచం కోరుక్కోవ ఇష్ట సఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా
ఝుమ్మను తుమ్మెద నువ్వైతే తేనెల సుమమే అవుతా సందెపొద్దే నువ్వైతే చల్లని గాలై వీస్తా
శీతాకాలం నువ్వే అయితే చుట్టే ఉష్ణాన్నౌతా మంచు వర్షం నువ్వే అయితే నీటి ముత్యాన్నౌతా
నన్ను చూసెయ్ చూసెయ్ చూసెయ్ కలువై ఉన్నాలే శశివదన తీసెయ్ తీసెయ్ తీసెయ్ తీసెయ్ తెరలే తొలగించెయ్వా మధనా
నదిలా కదిలిన ఎదలయలే పొంగి ప్రేమ అలలై ఎదురౌతా కడలై
మెత్త మెత్తని హృదయాన్ని మీసంతో తడమాల ఇపుడే తొడిమే తుంచి సుఖమే పంచి ఒకటైపోవాలా