Advertisement
నా ఎద కేమో
దారాన్ని చూటేసింది రాక్షసి
ఆ ఆపైనే గాలికల వదిలేసిందిలే
గాలి పటం ఎద గాలి పటం ఎద గాలి పటం
ఎదలే
ఉడుగుతుంది అది తులుంది
అది తుళ్లిపడుతూ కదిలే
Advertisement
సమ్మతమే ఇది సమ్మతమే
నా ఎద నీ ఎద తో సమ్మతం
సమ్మతమే ఇది సమ్మతమే
నా ఎద నీ ఎద తో సమ్మతం
సమ్మతమే ఇది సమ్మతమే
నా ఎద నీ ఎద తో సమ్మతం
సమ్మతమే ఇది సమ్మతమే
నా ఎద నీ ఎద తో సమ్మతం
చిన్నదానా నీ చూపుల్లో ఏం మాయుందో
మనసు మొత్తం దోచేసావే నీ నవ్వులతో
చిన్నదానా నీతో ఉంటె ఎంత హాయో
చెంత చేరి నాతో వస్తే
దూరం నీతో ఎంతంటే
దారన్నడగలే
నీ చేతుల్లో నేనున్నా వదిలెయ్క్ ఈ వేలాఆ
చిరుగాలైతే ప్రేమంతా కేరింతలు కొడతా
చిరునవ్వైతే రోజంతా అది ఎన్నో వింత
సమ్మతమే ఇది సమ్మతమే
నా ఎద నీ ఎద తో సమ్మతం
సమ్మతమే ఇది సమ్మతమే
నా ఎద నీ ఎద తో సమ్మతం
సమ్మతమే ఇది సమ్మతమే
నా ఎద నీ ఎద తో సమ్మతం
సమ్మతమే ఇది సమ్మతమే
నా ఎద నీ ఎద తో సమ్మతం
నా ఎద కేమో
దారాన్ని చూటేసింది రాక్షసి
ఆ ఆపైనే గాలికల వదిలేసిందిలే
గాలి పటం ఎద గాలి పటం ఎద గాలి పటం
ఎదలే
ఉడుగుతుంది అది తులుంది
అది తుళ్లిపడుతూ కదిలే
తన న తనను త
చిన్నదానా నీ చూపుల్లో ఏం మాయుందో
మనసు మొత్తం దోచేసావే నీ నవ్వులతో
చిన్నదానా నీతో ఉంటె ఎంత హాయో
చెంత చేరి నాతో వస్తే