2015

సమయా

samayaa

🎬 Tiger
సమయా
Advertisement
సమయా సమయ ఇది నీ మాయ చాల బాగుందే హోయ హోయ కలలోనైనా అనుకోనిదిలా చూపించే జాదూ తూనె కీయ పెనవేసా విలా ఇప్పుడు ఈ దారి లో వీళ్ళ పాదాలని అవి వెళ్ళేదెటూ ఆగేయ్ చోటేయ్ మీతో నువే చెప్పాలని ఆడిగిందెయ్ లోకం హాళ్ల బోల్ హాళ్ల బోల్ ఏళ్ల దీని పిలవాలో హాళ్ల బోల్ హాళ్ల బోల్ పేరులేని దీన్ని ఏమనాలో హాళ్ల బోల్ హాళ్ల బోల్ ఇంకా ఏమి కానుందో హాళ్ల బోల్ హాళ్ల బోల్ ముందు ముందు ఎన్నిచూపుతుందో
Advertisement

సమయా సమయ ఇది నీ మాయ చాల బాగుందే హోయ హోయ కలలోనైనా అనుకోనిదిలా చూపించే జాదూ తూనె కీయ
నిమిషం నిమిషం నడిచే కొలది గుండెల్లో ఎదో మొదలవుతుందా జెరిగేయిదంత నాటకమైన కొత్తగా కొంచం బుగులౌతుందా హాళ్ల బోల్ హాళ్ల బోల్ ఏళ్ల దీని పిలవాలో హాళ్ల బోల్ హాళ్ల బోల్ పేరులేని దీన్ని ఏమనాలో హాళ్ల బోల్ హాళ్ల బోల్ ఇంకా ఏమి కానుందో హాళ్ల బోల్ హాళ్ల బోల్ ముందు ముందు ఎన్ని చూపుతుందో
Cast & Crew
🎤SingersThaman SAnudeep Dev
✍️LyricsAnanta Sriram
🎵MusicThaman S
💫HeroineSeerat Kapoor
🎬DirectorVi Anand