2026

సహానా సహానా

sahana sahana the raja

🎬 The Raja Saab
సహానా సహానా
Advertisement
సహానా సహానా నా సఖి సహానా కలలో నిన్నే చూసానా సహానా సహానా అతిశయ సుగుణా మనసే నీకే రాసానా
Advertisement

తోడులేక నిన్న మొన్న కుదురుగా వేచున్నా ఏ ఎదురుగా నువ్వే వచ్చేసాక విధూలిక చూసేనా నా వధువిక నువ్వే అంటు నేనే ముడులను వేసేనా
శరత్ చంద్రిక తేజ యామిని నీలోత్పలనివే మందగామిని ప్రమాద్ దీపికా హంస భామినీ కదిలే దేవత స్త్రీవే
శరత్ చంద్రిక తేజ యామిని నీలోత్పలనివే మందగామిని ప్రమాద్ దీపికా హంస భామినీ కదిలే దేవత స్త్రీవే
చనువిచ్చే లోపలే వచ్చేసావే భామా ఇది శుభమా శుభమా అని నేరుగా పంచేశావు లేమ్మా చేరి సగమే సగమా నీలో ఇంతలో ఎంతో మారెనమ్మ అరె వినుమా వినుమా ఏమై పోయినా ఎంతో మారినా నీతో ఉంటానమ్మా
శరత్ చంద్రిక తేజ యామిని నీలోత్పలనివే మందగామిని ప్రమాద్ దీపికా హంస భామినీ కదిలే దేవత స్త్రీవే
శరత్ చంద్రిక తేజ యామిని నీలోత్పలనివే మందగామిని ప్రమాద్ దీపికా హంస భామినీ కదిలే దేవత స్త్రీవే
ఓ సత్యభామ నువ్వే నువ్వే సత్యభామ ఓ సత్యభామ నువ్వే నువ్వే సత్యభామ సత్యభామ నువ్వే నువ్వే నేనన్నా ఓ సత్యభామ నువ్వే నువ్వే నేనన్నా
Cast & Crew