2003

సాహసం శ్వాసగా

saahasam swaasaga

🎬 Okkadu
సాహసం శ్వాసగా
Advertisement
సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా
Advertisement

ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా
కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపెవరిదో
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
సాహసం శ్వాసగా సాగిపో సోదరా సాగరం ఈదటం తేలికేం కాదురా
Cast & Crew
🎤SingersMallikarjun
🎵MusicMani Sharma
💫HeroineBhumika Chawla
🎬DirectorGunasekhar